విరేచనాలు కావడానికి 28-1-09.
ఎండిన గులాబి రెక్కలు ------------- 30 gr
పాత బియ్యం పిండి ------------- 30 gr
కలకండ ------------- 30 gr
పాలు ------------- అర లీటరు
నెయ్యి ------------- 30 gr
ఒక గిన్నెలో పాలు పోసి అన్ని పదార్ధాలను వేసి పాయసం లాగ వండి దానికి నెయ్యి కలిపి తాగాలి తరువాత ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తాగాలి ఒక సారి విరేచనమవుతుంది ఎన్ని సార్లు చల్లటి నీళ్ళు తాగితే అన్ని సార్లు విరేచనాలు అవుతాయి వేడి నీళ్ళు తాగితే విరేచనాలు కావడం ఆగిపోతుంది.
చిట్కా 30-11-10.
పాలాకు ( పాల కూర కాదు) ఇది జామాయిల్ ఆకు లాగా వుంటుంది. అంత పొడవు వుండదు. ఆకు పైన తెల్లని గీత లాగా వుంటుంది . ఈ ఆకును పప్పుతో కలిపి కూర వండుకొని తింటే తిన్న గంట తరువాత విరేచనం అవుతుంది.
పాలాకు ( పాల కూర కాదు) ఇది జామాయిల్ ఆకు లాగా వుంటుంది. అంత పొడవు వుండదు. ఆకు పైన తెల్లని గీత లాగా వుంటుంది . ఈ ఆకును పప్పుతో కలిపి కూర వండుకొని తింటే తిన్న గంట తరువాత విరేచనం అవుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి