అపాన వాయు సమస్య ---నివారణ 2-5-10.
వాము ---50 gr
నల్ల ఉప్పు ---25 gr
రెండింటి యొక్క పొడులను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఆహారం తరువాత అర టీ స్పూను పొడిని వేసుకొని గోరువెచ్చని నీటిని తాగాలి. దీని వలన తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. సమస్య నివారింప బడుతుంది.
స్వానుభవం
లక్షణాలు :--- కడుపులో నొప్పి , ఆహారం జీర్ణం కాకపోవడం , పులిత్రేన్పులు అపాన వాయువులో దుర్వాసన మొదలైన
లక్షణాలు వుంటాయి
నల్ల ఉప్పు పొడి ---- 50 gr
మిరియాల పొడి ---- 50 gr
కరక్కాయ పెచ్చులు ---- నాలుగైదు కాయలవి
కరక్కాయలను నిప్పులో కాల్చి చల్లార్చి నలగగొట్టి పెచ్చులు తీసుకోవాలి . దంచి చూర్ణం చేయాలి
అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
ఉపయోగించే విధానం :--- అర స్పూను నుండి ఒక స్పూను పొడిని ( వయసును బట్టి ) వేడి నీటిలో కలుపుకొని తాగాలి
చాలా త్వరగా సమస్య నివారింపబడుతుంది

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి