నిద్రలో పళ్ళు కొరకడం --- నివారణ 14-7-10.
ప్రేవులలో పురుగులు చేరడం వలన పిల్లలు పళ్ళు కొరుకుతారు. పిల్లలు చాక్లెట్లు, స్వీట్లు, ఐసుక్రీములు ఎక్కువగా తినడం వలన క్రిములు చేరే అవకాశం వున్నది.
ఇరవై గ్రాముల ఆవాలను మూకుడులో వేసి దోరగా వేయించి దంచిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఉదయాన్నే ఒక కప్పు తియ్యని పెరుగులో మూడు చిటికెల పొడి వేసి కలియబెట్టి తినిపించాలి. రెండు. మూడు రోజులు ఈ విధంగా చేస్తే విరేచనం ద్వారా క్రిములు మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. పురుగులు పూర్తిగా నివారింప బడినట్లు గుర్తేమిటంటే పిల్లలు పళ్ళు కొరకడం మానడం. కడుపులో పురుగులు వుంటే ముఖం మీద తెల్లని మచ్చలు వుంటాయి
27-11-10
అవిశ పూలు
మిరియాలు
రెండింటిని కలిపి నూరి రోజు రెండు ముద్దలు మింగిస్తే వారం రోజులలో నివారింప బడుతుంది..
అవిశ పూలు
మిరియాలు
రెండింటిని కలిపి నూరి రోజు రెండు ముద్దలు మింగిస్తే వారం రోజులలో నివారింప బడుతుంది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి