వీపు నొప్పి
వీపు నొప్పి సమస్య --- నివారణ 6-9-11.
బోడసరం
చెంగల్వ కోష్టు
వస
దబ్బసొంపు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలుచేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
తగినంత చూర్ణాన్ని తీసుకొని దానికి పులిసిన గంజిగాని లేదా మజ్జిగ గాని లేదా నిమ్మరసం కలిపి నూరి వీపు మీద
వీపు మీద పట్టు వేయాలి . ఈ విధంగా ఆరు , ఏడు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి