ఆకు కూరలు --- ఆయుర్వేద ఉపయోగాలు
పాలకూర ( జీవంతి ) 5-3-11
.
పాలకూర ( జీవంతి ) 5-3-11
.
ఇది చలవ చేస్తుంది. ఉత్తమోత్తమమైనది.
1. కళ్ళమంటల నివారణ :-- పాల కూరను మెత్తగా గ్రైండ్ చేసి ముద్దను కళ్ళ మీద పరిచికట్టు
కట్టాలి. కళ్ళమంటలు వెంటనే తగ్గుతాయి.
2. క్యాన్సర్ :-- దీనిలో క్యాన్సర్ క్రిములకు వ్యతిరేకంగా పోరాడే పదార్ధాలు వున్నాయి.
దీనిని తరచుగా కూర లాగా వాడుకోవాలి. వ్యాధి నియంత్రణలో వుంటుంది. ఇది రుజువు చేయ
బడినది.
3. మధుమేహం :-- పాల కూరను మిక్సిలో వేసి గ్రైండ్ చేసి వడకట్టి రసం తీయాలి. ప్రతి రోజు
ఆహారానికి ముందు అర కప్పు రసాన్ని తాగుతూ వుంటే మధుమేహం నివారింప బడుతుంది.
4. విష పదార్ధాలు పొరబాటున కడుపులోకి ప్రవేశిస్తే :--
50 గ్రాముల పాలకూర రసాన్ని తాగితే వాంతి అయి విషం బయటకు వస్తుంది.
చుక్క కూర 15-3-11.
దీనిలో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి.
ఇది బలహీనంగా వున్నవాళ్ళకు, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లకు, ఎదిగే పిల్లలకు
ఎంతో ఉపయోగకరం.
రక్తహీనత :-- గర్భిణీ స్త్రీలు కూడా ఈ కూరను వాడుకోవచ్చు.
చుక్కాకు రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
కలిపి తీసుకోవాలి.
గొంతునొప్పి :-- ( టాన్సిల్స్ వలన నొప్పి):--
చుక్కాకుతో కాచిన కషాయం --- పది గ్రాములు
ఉప్పు --- ఒక టీ స్పూను
కషాయంలో ఉప్పును బాగా కరిగించి నోట్లో పోసుకుని గులగరించి, పుక్కిలించి ఉమ్మేయ్యాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి