ముక్కు --సమస్యలు -- నివారణ
సైనసైటిస్ -----పీనస వ్యాధి 21-11-08.
1. మేలురకపు వేపనూనె ( నీళ్ళలాగా పల్చగా ఉండాలి ) ను పళ్ళు తోముకున్న తరువాత , రాత్రి
భోజనానికి ముందు రెండు ముక్కుల్లో రెండు చుక్కలు వేసుకోవాలి . లేదా గులాబి తైలం అయితే పెద్దలకు 6 చుక్కలు, పిల్లలకు 4 చుక్కలు వెయ్యాలి .
గులాబి తైలం తయారు చేసే విధానం
గులాబి రేకులు --------100 gr
నువ్వుల నూనె -------- 100 gr
నూనెను స్టవ్ మీద పెట్టి మరుగుతుండగా గులాబి రేకులు కొద్దికొద్దిగా వేస్తూ ఉంటె రేకులు మాడి గులాబి తైలం తయారవుతుంది
తులసి టీ
కృష్ణతులసి ఆకులు ----10
మిరియాలు ----10
అల్లం ----2 కణుపులంత
అన్నింటిని దంచి ఒక గిన్నెలో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి , ఒక కప్పు కషాయం అయ్యేవరకు కాచి, వడపోసి , కలకండ పొడి కలిపి పరగడుపున స్నానానికి ముందు తాగాలి .
. తులసి నశ్యం
లక్ష్మితులసి నీడలో ఆరబెట్టాలి . పూర్తిగా ఎండిన తరువాత దంచి, జల్లించి, వస్త్రగాయం పట్టి భద్ర పరచుకోవాలి . ఉదయం, సాయంత్రం ఒక్కొక్క చిటికెడు ముక్కుదగ్గర పెట్టి ,ఒక ముక్కు మూసి రెండవ ముక్కుతో పీల్చాలి .అదేవిధంగా రెండవ వైపు . శ్వాస ఆడనప్పుడు వేడిగా ఉన్న అన్నం పిడికెడు
తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసి ముక్కు మీద పట్టు వెయ్యాలి .తరువాత ముక్కులో తైలం వెయ్యాలి
అలర్జీ ----dust allergy 25-2-09.
డస్ట్ అలర్జీ ,ఎగశ్వాస ,ఊపిరి ఆడకపోవడం ఉండే వాళ్ళు ముందుగా కొన్ని వ్యాయామాలను చెయ్యాలి .
1. ఉజ్జాయి ప్రాణాయామము :--గొంతును బిగించి కుడి ముక్కు తో మెల్లగా గాలి పీల్చి ,ఎడమ ముక్కుతో వదలాలి .అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి (దీర్ఘంగా పీల్చాలి). గొంతులో కఫం వస్తే ఉమ్మేయ్యాలి
2. సూర్య భేదన ప్రాణాయామము 3. దీర్ఘ భస్త్రిక 4. భుజంగాసనం
వాసన తగిలినా , తిరగమోత ( పోపు ) వాసన తగిలినా,దుమ్ము తగిలినా విపరీతమైన తుమ్ములు వచ్చే వాళ్ళు 100 రోజులు వాడితే తప్పకుండా తగ్గుతుంది .
1. తులసి టీ తయారు చేసుకొని వీలైనంత వేడిగా తాగాలి తాగిన తరువాత 1 గంట వరకు ఏమి తిన కూడదు, తాగకూడదు, స్నానం చెయ్యకూడదు .
2. పసుపు కొమ్ములు ----------100 gr
గోధుమ గింజలు - ----------100 gr
పసుపు కొమ్ములను చిన్న , చిన్న ముక్కలుగా నలగగొట్టాలి .రెండింటిని విడివిడిగా మట్టి మూకుడులో దోరగా వేయించాలి . కలిపి దంచి జల్లించి సీసాలో భద్ర పరచుకోవాలి 2 పూటలా ఆహారానికి ముందు 1/2 T.S
పొడిని తేనెతో నాకించాలి
తలను వెనక్కి పెట్టి నువ్వుల నూనె 4 చుక్కలు ముక్కులోవేసుకోవాలి ఖచితంగా ఆవిరి పట్టాలి . నీటిలోవావిలాకు+పసుపు (లేదా) వేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగా వేడి చేసి పీల్చాలి , కాపడం పెట్టాలి .
కఫం ఎక్కువగా చేరితే ముక్కులో వేప నూనె చుక్కలు వేసుకోవాలి
వ్యాయామం :--ముక్కుతో గాలి చాలా వేగంగా పీల్చాలి (రెండు ముక్కులతో )
దుమ్ము ,ధూళిలో తిరగరాదు .చల్లని పదార్ధాలను అతిగా సేవించడం వలన అతిగా కఫరోగాలు చేరతాయి .కాలాన్ని బట్టి ఆహారాన్ని మార్చాలి .రుతువు మారినప్పుడల్లా ఆహారం మారాలి
విపరీతంగా జలుబు, కఫం ఉన్నాప్పుడు చక్కర వేసిన పాలు తాగరాదు .పాలల్లో దంచిన అల్లం ,పసుపు , కలకండ కలుపుకొని తాగాలి .పాలను మూడు సార్లు పొంగించాలి .
దొడ్డు గోధుమ రవ్వలో కరివేపాకు పొడి ,కాకరకాయ,మెంతికూర వేసి పెట్టాలి .
తేనె వాడితే మంచి శక్తి నిస్తుంది .
సాయంత్రం పూట ఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకొని స్నానం చెయ్యాలి .రెండు చెవులలో రెండు చుక్కల నూనె వేసుకోవాలి
శొంటి ---------50 gr
పిప్పళ్ళు ---------50 gr
యాలకులు ------50 gr
పాతబెల్లం -------450 gr
అన్ని దంచి సీసాలో పెట్టుకోవాలి .5gr. మందు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూవుంటే ,కఫం, ముక్కులో గడ్డలు కరిగి పోతాయి .
గాలి ఆడక ,ముక్కు నీరుకారుతూ, ఎగ పీలుస్తూ ఉన్నవాళ్ళు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
శనగలు -------50gr
వేయించి ,దించి ,వేడిగా ఉన్నపుడే వాసన పీల్చాలి .చల్లారిన తరువాత వాటిని తినాలి .ఆశ్చర్యంగా జలుబు,కఫం, తగ్గి పోతాయి
వర్షాకాలంలో మిరియాలచారు తప్పనిసరిగా వాడాలి కొతిమీర నలిపి వాసన చూడాలి .జలుబు, పడిశం తగ్గి పోతాయి .
తులసి టీ వాడాలి .
ముక్కులో కొయ్యకండరాలు పెరిగి , దుర్వాసన వస్తుంటే 24-2-10.
తులసి దళాల చూర్ణం
దోరగా వేయించిన మిరియాలపొడి
మునక్కాయల గింజలపొడి
24 గం . నానబెట్టి ఎండబెట్టి దంచిన వసపొడి
అన్నింటిని వస్త్రగాయం పట్టి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి ఒక్క చిటికెడు పొడిని ఒక ముక్కునుండి ,మరొక చిటికెడు మరొక ముక్కునుండి నస్యం లాగా పీల్చాలి .దీని వలన ముక్కు ద్వారా వచ్చే దుర్గంధం ,ముక్కులోని కొయ్యకండరాలు నివారింప బడతాయి
ముక్కు మూసుకు పోయి గాలి ఆడకుంటే
కృష్ణతులసి రసం -------- 100 gr
పచ్చి పసుపు దుంపల రసం ----- 100 gr
తెల్ల గలిజేరు రసం ------ 100 gr
నువ్వుల నూనె ------- 1/4 kg
అన్నింటిని కలిపి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి 3 చుక్కల చొప్పున ఉదయం , సాయంత్రం ముక్కులో వేసుకుంటూఉంటె ముక్కు నుండి గాలి బాగా ఆడుతుంది . నీరు కారడం ఆగి పోతుంది .
ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యల నివారణకు ---సదాశివ తైలం
కృష్ణతులసి ఆకుల రసం --------- 1/4 lr
తుమ్మి ఆకుల రసం --------- 1/4 lr
వావిలాకు పచ్చి రసం ---------- 1/4 lr
దానిమ్మ పూల రసం ---------- 1/4 lr
నువ్వులనూనె - ---------- 1 లీటరు
అన్ని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేటట్లు కాచాలి .వడపోసి సీసాలో భద్రపరచుకోవాలి దీనిని ప్రతి రోజు 3 చుక్కల చొప్పున వేసుకుంటూ ఉంటె
ముక్కుకు సంబంధించిన అన్ని సమస్యలు నివారింప బడతాయి
లక్షణాలు :-- ముక్కు ద్వారా వచ్చే స్రావాలు వెనక్కి పోవడం , అవి గడ్డకట్టి మ్యుకస్ లాగా అయి దగ్గు రావడం,
మాటిమాటికి ఉమ్మి వచినట్లుగా ఉండడం , గొంతులో పట్టుకున్నట్లుగా ఉండడం మొదలగు లక్షణాలు ఉంటాయి
1. వ్యోషాదివటి ఉదయం, మధ్యాహ్నం , రాత్రి 1,2 మాత్రలు వేసుకొని నీళ్ళు తాగాలి
2. దశమూలారిష్ట 15ml ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమానంగా నీళ్ళు కలుపుకొని తాగాలి
ఈ సమస్య ఉన్నప్పుడు అజీర్ణం లేకుండా చేసుకోవాలి . అవిపత్తికర చూర్ణము వేడి నీటితో తీసుకోవాలి
దీంతోపాటు త్రిఫల చూర్ణం 2,3 gr రాత్రిపూట తీసుకోవాలి ,
3. శృంగి భస్మం ------200 mg
అభ్రకభస్మం ------200 mg
రెండు కలిపి తేనెతో ఉ+ మ+ సా తీసుకోవాలి
4. శీతోఫలాది చూర్ణం
తాళిసాది చూర్ణం
రెండు కలిపి తేనెతో కలిపి ఆహారం తరువాత ఉ+ మ+ రా తీసుకోవాలి .
సూచనలు : --- A/C ల లో ఉండకూడదు . Cool Drinks తాగకూడదు .వేడి నీటి స్నానం చెయ్యాలి గోరు వెచ్చని నీరు తాగాలి .తలకు గుడ్డను కట్టుకోవాలి .ఎక్కువగా దూర ప్రయాణాలు చెయ్యకూడదు .
ముల్లంగి సూప్ మంచిది
5 తులసి టీ + దాల్చ్కిన చెక్క + త్రిఫలాలు కలిపి తాగాలి .
తులసి టీ
దాల్చిన చెక్క పొడి
త్రిఫల చూర్ణం
లిపి తాగాలి.
ముక్కునుండి రక్తం కారడం 13-12-10.
4,5 చుక్కలు ఉల్లి రసం ముక్కులో వేస్తే తగ్గుతు
ఇస్నోఫీలియా 1 3-3-11
తెల్ల రక్త కణాల శాతం ఎక్కువైతే ఇస్నోఫీలియా వచ్చే అవకాశం ఉంది .స్నానానికి వేడి నీటిని ,
తాగడానికి చల్లని నీటిని (విరుద్ధం ) వాడడం వలన ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ .A.C,,FRIZ,FAN వాడకం వలన రావచ్చు .చెమట బయటకు పోవడానికి అవకాశం లేక ఆగిపోవడం,లోపలి చేరిన మలిన పదార్ధాలు బాగా బయటకు రాకపోవడం వలన రావచ్చు .
లక్షణాలు : --- రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉండి కఫం బయటకు రాకపోవడం ,అప్పుడప్పుడు జ్వరం రావడం ,
జ్వరం వచినట్లుండడం మొదలైన లక్షణాలు ఉంటాయి .
సూచనలు:-- రోజుకు 1,2 గంటలు ఎండలో ఉండాలి
శీతాఫలాది చూర్ణం వాడాలి
అడ్డసరం ఆకుల చూర్ణం ------ 100 gr.(కఫాన్ని బయటకు తెస్తుంది).
శుద్ధి చేసిన మిరియాలపొడి -----100 gr .
తిప్పతీగ కాండం పొడి --------100 gr .
పసుపు పొడి --------100 gr
అన్నింటిని కలిపిసీసాలో భద్ర పరచుకోవాలి 1T.S. పొడిని 2 గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానివ్వాలి .వడ పోసుకొని తాగాలి
ముక్కు నుండి రక్తం కారడం 18-3-11.
వేడి, పైత్యం, కాన్సర్ ,రక్తపోటు వలన ముక్కునుండి రక్తం కారే అవకాశం కలదు .
ఎండాకాలంలో చాలా మందికి ఇది ప్రధాన సమస్య .
1.పడుకొని ముక్కు మీద ICE CUBES పెట్టుకుంటే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది.
2. ఒక గ్లాసు గారిక రసం తాగితే వెంటనే ఆగిపోతుంది దీని వలన అన్ని రకాల రక్త స్రావాలు ఆగిపోతాయి ,
3. ఉల్లిగడ్డ రసం ,చక్కర కలిపి తాగితే వెంటనే తగ్గుతుంది .
4. ఉసిరి పెచ్చు లను రాత్రి నీటిలో నానబెట్టి ,ఉదయం వడ పోసుకొని ఉదయం తాగాలి .
5 పొంగించిన పటిక పొడి ---10gr
నీళ్ళు ---- 1 గ్లాసు
నీళ్ళలో పటిక పొడిని వేసి అర గ్లాసుకు రానిచి కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటూ ఉండాలి .
సైనసైటిస్ ---- నివారణ 23-4-11.
ముక్కులో వేపనూనె వేసుకోవాలి
,ఉదయం తులసి టీ తాగాలి .
సాయంకాలం :----
పసుపు ------5 gr
నల్ల ఉప్పు ------5 gr
మిరియాలు ------10 gr
నీళ్ళు -----ఆర లీటరు
పై మూడు పదార్ధాలు దంచి నీటిలో వేసి 1/4 లీటరు వరకు రానిచ్చి వదపోసుకోవాలి .దానిని రెండు భాగాలు చేసి ఉదయం, సాయంత్రం గోరువెచ్చగా తాగాలి , దీనివలన శరీరం లోని కఫమంతా కరిగి పోతుంది .
ముక్కులో పుండ్ల సమస్య --నివారణ
పీనస రోగం --ముక్కులోపల కఫం గడ్డకట్టడం
లక్షణాలు:-- ముక్కు లోపల కఫం గడ్డ కట్టడం వలన లోపల పుండ్లు ఏర్పడడం, పైన ఎర్రగా వుండడం, లోపల
దుర్వాసన వుంటాయి.
5 గ్రాముల నువ్వుల నూనెను తీసుకొని సన్న మంట మీద వేడి చేసి దానికి 5 గ్రాముల తేనె మైనాన్ని
కలపాలి. ఇది చల్లారితే లేపనం లాగా తయారవుతుంది.
ప్రతి రోజు రాత్రి ఈ లేపనాన్ని నిద్రించే ముందు ముక్కు మీద రుద్దాలి. పుల్లకు దూది చుట్టి దానికి ఆయింట్
మెంట్ ను పూసి ముక్కు లొపల సున్నితంగా పండ్లకు పూయాలి.
ఈ తైలాన్ని ఎక్కువ మోతాదులో కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు.
అలర్జీ ----నివారణ --(ముక్కులో కఫం గడ్డ కడితే ) 23-7-09.పీనస రోగం --ముక్కులోపల కఫం గడ్డకట్టడం

POST NASAL DRIP ----------TREATMENT . 12-6-10.
లక్షణాలు :-- ముక్కు ద్వారా వచ్చే స్రావాలు వెనక్కి పోవడం , అవి గడ్డకట్టి మ్యుకస్ లాగా అయి దగ్గు రావడం,
మాటిమాటికి ఉమ్మి వచినట్లుగా ఉండడం , గొంతులో పట్టుకున్నట్లుగా ఉండడం మొదలగు లక్షణాలు ఉంటాయి
1. వ్యోషాదివటి ఉదయం, మధ్యాహ్నం , రాత్రి 1,2 మాత్రలు వేసుకొని నీళ్ళు తాగాలి
2. దశమూలారిష్ట 15ml ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమానంగా నీళ్ళు కలుపుకొని తాగాలి
ఈ సమస్య ఉన్నప్పుడు అజీర్ణం లేకుండా చేసుకోవాలి . అవిపత్తికర చూర్ణము వేడి నీటితో తీసుకోవాలి
దీంతోపాటు త్రిఫల చూర్ణం 2,3 gr రాత్రిపూట తీసుకోవాలి ,
HERBOMINERAL CHEMICALS :----
1. లక్ష్మి విలాస రసం-----ఉదయం+రాత్రి 1,2 మాత్రలు తేనెతో తీసుకోవాలి .
2. షడ్బిందు తైలం ------ సూర్యోదయం అయినవెంటనే ముక్కులో 4 చుక్కలు వేసుకోవాలి 3. శృంగి భస్మం ------200 mg
అభ్రకభస్మం ------200 mg
రెండు కలిపి తేనెతో ఉ+ మ+ సా తీసుకోవాలి
4. శీతోఫలాది చూర్ణం
తాళిసాది చూర్ణం
రెండు కలిపి తేనెతో కలిపి ఆహారం తరువాత ఉ+ మ+ రా తీసుకోవాలి .
సూచనలు : --- A/C ల లో ఉండకూడదు . Cool Drinks తాగకూడదు .వేడి నీటి స్నానం చెయ్యాలి గోరు వెచ్చని నీరు తాగాలి .తలకు గుడ్డను కట్టుకోవాలి .ఎక్కువగా దూర ప్రయాణాలు చెయ్యకూడదు .
ముల్లంగి సూప్ మంచిది
5 తులసి టీ + దాల్చ్కిన చెక్క + త్రిఫలాలు కలిపి తాగాలి .
తులసి టీ
దాల్చిన చెక్క పొడి
త్రిఫల చూర్ణం
లిపి తాగాలి.
ముక్కునుండి రక్తం కారడం 13-12-10.
4,5 చుక్కలు ఉల్లి రసం ముక్కులో వేస్తే తగ్గుతు
ఇస్నోఫీలియా 1 3-3-11
తెల్ల రక్త కణాల శాతం ఎక్కువైతే ఇస్నోఫీలియా వచ్చే అవకాశం ఉంది .స్నానానికి వేడి నీటిని ,
తాగడానికి చల్లని నీటిని (విరుద్ధం ) వాడడం వలన ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ .A.C,,FRIZ,FAN వాడకం వలన రావచ్చు .చెమట బయటకు పోవడానికి అవకాశం లేక ఆగిపోవడం,లోపలి చేరిన మలిన పదార్ధాలు బాగా బయటకు రాకపోవడం వలన రావచ్చు .
లక్షణాలు : --- రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉండి కఫం బయటకు రాకపోవడం ,అప్పుడప్పుడు జ్వరం రావడం ,
జ్వరం వచినట్లుండడం మొదలైన లక్షణాలు ఉంటాయి .
సూచనలు:-- రోజుకు 1,2 గంటలు ఎండలో ఉండాలి
శీతాఫలాది చూర్ణం వాడాలి
అడ్డసరం ఆకుల చూర్ణం ------ 100 gr.(కఫాన్ని బయటకు తెస్తుంది).
శుద్ధి చేసిన మిరియాలపొడి -----100 gr .
తిప్పతీగ కాండం పొడి --------100 gr .
పసుపు పొడి --------100 gr
అన్నింటిని కలిపిసీసాలో భద్ర పరచుకోవాలి 1T.S. పొడిని 2 గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానివ్వాలి .వడ పోసుకొని తాగాలి
ముక్కు నుండి రక్తం కారడం 18-3-11.
వేడి, పైత్యం, కాన్సర్ ,రక్తపోటు వలన ముక్కునుండి రక్తం కారే అవకాశం కలదు .
ఎండాకాలంలో చాలా మందికి ఇది ప్రధాన సమస్య .
1.పడుకొని ముక్కు మీద ICE CUBES పెట్టుకుంటే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది.
2. ఒక గ్లాసు గారిక రసం తాగితే వెంటనే ఆగిపోతుంది దీని వలన అన్ని రకాల రక్త స్రావాలు ఆగిపోతాయి ,
3. ఉల్లిగడ్డ రసం ,చక్కర కలిపి తాగితే వెంటనే తగ్గుతుంది .
4. ఉసిరి పెచ్చు లను రాత్రి నీటిలో నానబెట్టి ,ఉదయం వడ పోసుకొని ఉదయం తాగాలి .
5 పొంగించిన పటిక పొడి ---10gr
నీళ్ళు ---- 1 గ్లాసు
నీళ్ళలో పటిక పొడిని వేసి అర గ్లాసుకు రానిచి కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటూ ఉండాలి .
సైనసైటిస్ ---- నివారణ 23-4-11.
ముక్కులో వేపనూనె వేసుకోవాలి
,ఉదయం తులసి టీ తాగాలి .
సాయంకాలం :----
పసుపు ------5 gr
నల్ల ఉప్పు ------5 gr
మిరియాలు ------10 gr
నీళ్ళు -----ఆర లీటరు
పై మూడు పదార్ధాలు దంచి నీటిలో వేసి 1/4 లీటరు వరకు రానిచ్చి వదపోసుకోవాలి .దానిని రెండు భాగాలు చేసి ఉదయం, సాయంత్రం గోరువెచ్చగా తాగాలి , దీనివలన శరీరం లోని కఫమంతా కరిగి పోతుంది .
అకారణంగా ముక్కునుండి రక్తం కారడం --నివారణ 17-12-10.
ఎలాంటి వ్యాధి lekundaa ముక్కునుండి రక్తం కారుతూ వుంటే మర్రి చిగుళ్ళను తెచ్చి ఎండబెట్టి దంచపొడి చేసి నిల్వచేసుకుని దానిలో కలకండ కలుపుకుని రోజు తీసుకుంటూ వుంటే రక్తం కారడం నివారింప బడుతుంది.
ముక్కు నుండి రక్తం కారడం 18-3-11.
కారణాలు ;-- వేడి వలన, పైత్యం వలన, క్యాన్సర్ వలన, రక్తపోటు వలన ముక్కు నుండి రక్తం
కారే అవకాశం వుంది.
ఇది కొంతమందికి ఎండాకాలంలో ప్రధాన సమస్య.
1. వెల్లికిలా పడుకుని ఐస్ క్యుబ్స్ ను ముక్కు మీద పెట్టుకుంటే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది.
2. ఒక గ్లాసు గరిక రసం తాగితే వెంటనే ఆగిపోతుంది.
గరిక రసం తాగితే అన్ని రకాల రక్త స్రావాలు ఆగి పోతాయి.
3. ఉల్లిపాయల రసం
చక్కెర
రెండు కలుపుకు ని తాగితే వెంటనే తగ్గుతుంది.
4. ఉసిరి పెచ్చులు
నీళ్ళు
రాత్రి పూట ఉసిరి పెచ్చులను నీటిలో నానబెట్టి ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి.
5. ఐదు సార్లు పొంగించిన పటిక పొడి --- 10 gr
నీళ్ళు --- ఒక గ్లాసు
నీళ్ళలో పటిక పొడిని వేసి అర గ్లాసుకు రానిచ్చి వడకట్టి ఒక గ్లాసులో పోసుకోవాలి.
అప్పుడప్పుడు రెండేసి చుక్కలు ముక్కులో వేస్తూ వుంటే రక్తస్రావం ఆగిపోతుంది.
నాసా రోగాలు 17-8-11.
లక్షణాలు :--- వాసన తెలియక పోవడం , వాసనలు పడకపోవడం , రక్త స్రావం , కఫం చేరడం మొదలైనవి .
1. తాజా అడ్డసరం ఆకుల రసాన్ని 4, 5 చుక్కలు వేసుకుంటూ వుంటే రక్తస్రావం ఆగుతుంది .
2. 50 గ్రాముల బోడతరం పూలను ఎండబెట్ట చూర్ణం చేసుకోవాలి . దీనిని మూడు వేళ్ళకు వచ్చినంత తీసుకొని ముక్కు తో
పీలిస్తే అలర్జీ లు తగ్గుతాయి . ఈ విధంగా కొద్ది రోజులు తీసుకోవాలి .
సూచన :--- కఫాన్ని పెంచే పదార్ధాలను మానెయ్యాలి .
జలుబు ---- నివారణ 18-8-11.
పొంగించిన పటిక --- 3 gr
తమల పాకులు --- 7
తమలపాకులను ముక్కలుగా చేసి మెత్తగా నూరాలి . దానిలో పటికను కలిపి నూరి రేగు గింజలంత మాత్రలను చేయాలి . గాలి ధారాళంగా తగిలే చోట తేమ లేకుండా ఆరబెట్టాలి . చిన్న పిల్లలకు శనగ గింజలంత మాత్రలు తయారు చేసుకోవాలి . ఉదయం , సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున సేవించాలి .