ప్రసవానంతర సమస్యలు -- బాలెంత జ్వరము 23-6-10.
ప్రసవించిన తరువాత వారంలోపల జ్వరం రావడం ఇది శ్వాస సంబంధ, మూత్ర సంబంధ, గర్భ సంబంధ,ఫిజియో తెరపి సంబంధ మైనది కావచ్చు.
త్రిపల చూర్ణము
అతి మధురం చూర్ణము
తిప్పతీగ చూర్ణము
వస చూర్ణము
అన్ని చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేఉకోవాలి. ఒక టీ స్పూను పొడిని నీటిలో వేసి కషాయం కాచి వడకట్టి గోరువెచ్చగా అయిన తరువాత దానిలో తేనె గాని చక్కెర గాని కలుపుకొని తాగాలి.
ఈ విధంగా మూడు పూటలా తాగితే బాలెంత జ్వరం త్వరగా తగ్గుతుంది.
పై కషాయంలో పసుపు, బెల్లం కూడా కలుపుకొని తాగ వచ్చు.
ప్రసవానంతరం ఏర్పడే మానసిక రుగ్మతలు -- నివారణ 1-9-10
.
ఆత్మ న్యూనత, చికాకు, కోపం, పిల్లలేడుస్తున్నా పట్టించుకోక పోవడం మొదలైన లక్షణాలు వుంటాయి.
ఒకటిన్నర టీ స్పూను జటామాంసి వేర్ల చూర్ణాన్ని గ్లాసు నీళ్ళలో వేసి కాచి అరగ్లాసుకు రానివ్వాలి. దించివడకట్టి కలకండ కలుపుకొని తాగాలి.
క్షీరబల తైలం
బ్రాహ్మి తైలం
ఏదో ఒక తైలాన్ని వేడి చేసి దానిలో గుడ్డను ముంచి తలపై పట్టు వేస్తూ వుండాలి. ఆరితే మరలా మరలా వేస్తూ వుండాలి. ఈ విధంగా చెయ్యడం వలన డిప్రెషన్ తగ్గి పోతుంది.
ప్రసవం తరువాత వచ్చే ఒళ్ళు నొప్పులు 16-12-10.
సూతికా వాతం
ఇంగువను నేతిలో వేయించి పొడి చేసి నిల్వ చేసి చిటికెడు పొడిని అన్నంలో వేసుకుని తింటూ ఉండాలి.
ప్రసవానంతరం పొట్టను తగ్గించే ఆయుర్వేద సూతికా కల్పం 30-5-11.
ప్రసవానికి సంబంధించిన ఆందోళన లో ఎక్కువగా తినడం వలన కొవ్వు చేరి పొట్ట లావెక్కుతుంది ప్రసవం తరువాత లావెక్కిన శరీరాన్ని తగ్గించడానికి తినకపోవడం వంటి కారణాల వలన శరీరాకృతి లో మార్పులు వస్తాయి .
గోధుమ పిండి --- 20 gr
నెయ్యి --- తగినంత
శొంటి పొడి --- ఒక గ్రాము
మోదుగ బంక --- ఒక గ్రాము
తుమ్మ బంక --- రెండు గ్రాములు
డ్రై ఫ్రూట్స్ --- చారెడు ( అన్ని రకాలు)
పంచదార --- తగినంత
ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి రెండు టీ స్పూన్ల నేతిని వేసి వేడి చెయాలి. దానిలో గోధుమ పిండిని
వేసి వేయించాలి . తరువాత గిన్నెను దించి దానికి శొంటి పొడిని కలపాలి . తరువాత మోదుగ బంక
మరియు తుమ్మ బంకలను కలపాలి . తరువాత దీనిలో పంచదార , డ్రై ఫ్రూట్స్ కలపాలి
రెండు టీ స్పూన్ల పొడిని పాలలో కలుపుకొని తాగాలి .
సూచనలు :-- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి , సాత్వికాహారం భుజించాలి
శొంటి ---- వాతాన్ని తగ్గిస్తుంది , శరీరాన్ని నాజూకుగా తయారు చేస్తుంది .
మోదుగ బంక ---- ప్రసవం తరువాత గర్భాశయం లో మిగిలిన రక్తాన్ని తొలగిస్తుంది . పొట్ట యొక్క
కండరాలు గట్టి పడేట్లు చేస్తుంది .
తుమ్మ బంక ---- పొట్ట యొక్క కండరాలు బిగుసుకునేట్లు చేస్తుంది .
గర్భధారణ సమయం లో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ 7-9-11
ఈ చారలు పొట్ట మీద , తొడల మీద , స్థనాల మీద ఏర్పడి జీవితాంతం అలాగే వుంటాయి ,
కలబంద గుజ్జు --- అర టీ స్పూను
బొప్పాయి లోపలి గుజ్జు --- అర టీ స్పూను
రోజ్ వాటర్ --- ఒక టీ స్పూను
మంచి గంధం పేస్టు --- ఒక టీ స్పూను
బాదం నూనె --- 10 చుక్కలు
లావెండర్ నూనె --- 2 చుక్కలు
పాల మీగడ --- రెండు టీ స్పూన్లు
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తరువాత పాల మీగడ కొంచం , కొంచంగా కలుపుతూ బాగా కలియ
తిప్పాలి . స్నానానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని చారల మీద పూయాలి . తరువాత సున్నితంగా మర్దన చేయాలి .
తరువాత స్నానం చేయాలి .
ఈ విధంగా వారానికి రెండు , సార్లు చొప్పున రెండు , మూడు నెలలు వాడితే చారలు తగ్గుతాయి .
ప్రసవం అయిన తరువాత నువ్వుల నూనెతో శరీరాన్ని రుద్దుతూ వుంటే అలాంటి మచ్చలు ఏర్పడవు