వాత, పిత్త, కఫ దోషాలను తొలగించే ఆయుర్వేద కారం పొడి 27-6-09.
కరివేపాకు పొడి ---10 gr
జిలకర పొడి --- 10 gr
మిరియాల పొడి ---- 10 gr
ధనియాల పొడి --- 10 gr
సైంధవ లవణం పొడి --- 10 gr
లవంగాల పొడి --- 5 gr
సైంధవ లవణం తప్ప మిగిలిన పదార్ధాలను దోరగా వేయించి విడివిడిగా పొడులు దంచి సైంధవ లవణం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని అన్నం లో కలుపుకొని తినాలి.
ఇది శరీరంలో వాత, పిత్త, కఫదోషాలను తొలగించి శరీరాన్ని సమ స్థితిలో ఉంచుతుంది. చెడు వాయువులను తొలగిస్తుంది గడ్డలుగా వున్నకఫాన్ని కరిగిస్తుంది.
వాతజ , పిత్తజ , కఫజ కారణాల వలన ఏర్పడే సన్నిపాతజ సమస్య 4-6-11.
మరియు చాతీనోప్పి --- నివారణ
చాతీ నొప్పి రావడానికి గల కారణాలు :--- ఊపిరితిత్తుల సమస్య, అన్నవాహికలో సమస్య, గ్యాస్
సమస్య , అధిక శ్రమ చేయడం, ఎముకలలో, కండరాలలో బలం లేకపోవడం , శరీర వ్యవస్థలో
లోపాలు , శరీరంలో రోగాలు ఉండడం మొదలైనవి .
వాతజ, పిత్తజ , కఫజ సమస్యల వలన ఏర్పడే సన్నిపాతజ సమస్య ;--
వాతజ:-- శరీరంలో కోసినట్లు వుండడం
పిత్తజ :-- శరీరంలో మంటలుగా వుండడం, చెమట పట్టడం, నోరు ఎండిపోవడం
కఫజ :-- శరీరం భారంగా వుండడం, నోటిలో తియ్యదనం ఊరడం, నోటిలో మ్యూకస్ పేరుకున్నట్లు
వుండడం .
శరీరంలో ఈ మూడు లక్షణాలు కలిసి వుంటే దానిని సన్నిపాతజ సమస్య అంటారు .
కేవలం శ్రమ వలన లేదా కండరాల నొప్పుల వలన అనగా నీరసం వలన వచ్చే చాతీ నొప్పిని
మాత్రమె నివారించడానికి :--
ఎండుద్రాక్ష ----100 gr
ఏలకుల పొడి ---- 25 gr
శొంటి పొడి ---- 25 gr
కరక్కాయ పెచ్చుల పొడి --- 25 gr
పిప్పలి కట్టె పొడి ---- 25 gr
వస పొడి ---- 25 gr
ఎండుద్రాక్ష పేస్ట్ లో అన్ని చూర్ణాలను కలపాలి . దీనికి తేనె , నెయ్యి కలుపుకోవచ్చు. తేనె , నెయ్యి కలిపెటపుడు నెయ్యి తక్కువగా, తేనె ఎక్కువగా కలపాలి . దీనితో లేహ్యం తయారవుతుంది
దీనిని సీసాలో నిల్వ చేసుకోవాలి . ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తయారు చేసుకోవాలి .
ప్రతి రోజు వాడితే చాతీ నొప్పి తప్పక నివారింపబడుతుంది.
ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు వాడాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి