చికెన్ పాక్స్ ----నివారణ 29-11-10.
మూడు గుప్పెళ్ళ కాకర ఆకులను తీసుకొని దంచి బట్టలో వేసి రసం పిండాలి. దానికి ఒక టీ స్పూను పసుపు పొడిని కలిపి రోజుకు రెండు సార్ల చొప్పున తీసుకుంటూ వుంటే చికెన్ పాక్స్ త్వరగా తగ్గుతుంది. ఈ వ్యాధి వచ్చే సీజన్ లో వాడితే వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.
చికెన్ పాక్స్ --మశూచికాహర వటి 13-4-11.
చికెన్ పాక్స్ ఒకసారి వచ్చిన తరువాత మళ్లీ ఆ రూపంలో రాదు.లోజ్వరం, ఆకలి తగ్గడం,
జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు వుంటాయి.
ఇది అంటువ్యాధి, ఇతరులకు చాలా సులభంగా వ్యాపిస్తుంది.
ఎండిన నేల వాకుడు కాయల చూర్ణం --- 30 gr
మిరియాల పొడి --- 15 gr
వేపాకుల రసం --- తగినంత
రెండు చూర్ణాలను కల్వంలో వేసి వేపాకు రసము పోస్తూ 21 సార్లు నూరాలి. తరువాత
మిరియాల గింజలంత మాత్రలు కట్టాలి.
ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున నీటితో సేవించాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- చికెన్ పాక్స్ పూర్తిగా తగ్గే వరకు మనుషులు గుమిగూడి వున్న
చోటికి వెళ్ళకూడదు. వ్యాధి వున్నవాళ్ళు ఇతరుల వస్తువులు, దుస్తులు వాడకూడదు.
కొంతమందికి పుండ్లు మానే సమయం లో దురదలుంటాయి. దీని నివారణకు ఒక కప్పు
నీటిలో ఒక టీ స్పూను వంటసోడా ను కలిపి దానిలో దూదిని ముంచి దానితో పుండ్ల మీద
అద్దాలి.
ఓట్స్ పొడిని స్నానపు నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. లేదా పొడిని శరీరం మీద
చల్లాలి.
గుడ్డను వేడి నీటిలో ముంచి శరీరం పై అద్దాలి. అంతే గాని రుద్దకూడదు.
బొబ్బలను రుద్దకూడదు. ఒకటి, రెండు వారాలు జాగ్రత్త తీసుకోవాలి. బీరకాయ, సొరకాయ
వంటి పదార్ధాలను ఎక్కువగా వాడాలి. మసాలాలు వాడకూడదు.
చికెన్ పాక్స్ వలన ఏర్పడే మచ్చలు మానాలంటే
పిండ తైలాన్ని మచ్చలపై పూస్తూ వుంటే క్రమేపి మచ్చలు మాయమై శరీరపు రంగులో కలిసిపోతుంది .
( ప్రయోగాత్మకంగా నిరూపించబడినది
స్త్రీలలో చికెన్ పాక్స్ మచ్చలు , గాట్లు --- నివారణ 25-7-11.
1. సోయా గింజల పేస్ట్ --- ఒక కప్పు
ముందుగా ముఖాన్ని వేడినీటితో కడగాలి . తరువాత పేస్ ను పోసి అరగంట తరువాత వేడినీటితో కడగాలి .
2. ముల్తాని మట్టి --- ఒక టేబుల్ స్పూను
తేనె --- " " "
రోజ్ వాటర్ --- " " "
కమలా పండ్ల రసం --- అర టీ స్పూను
అన్ని పదార్ధాలను బాగా కలిపి పేస్ట్ లాగా కలిపి ముఖానికి పట్టించాలి . 15 నిమిషాల తరువాత గోరువెచ్చని
నీటితో కడగాలి . 2 , 3 నెలలలో మంచి మార్పు కనబడుతుంది .
3. బార్లీ గింజల పిండి ---- అర టేబుల్ స్పూను
తేనె --- " " "
కోడిగుడ్డు తెల్లసొన --- ఒకటి
అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి . అరగంట తరువాత వేడినీటితో కడిగి వెంటనే
చల్లని నీటిని ముఖం పై చిలకరించాలి .
ఈ విధంగా 2, 3 నెలలు చేస్తే మచ్చలు పూర్తిగా మానిపోతాయి .
సూచన :-- పోషకాహారం బాగా తీసుకోవాలి . నీళ్ళు బాగా తాగాలి . ఎండలో తిరగకూడదు

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి