తల్లి పాల వృద్ధి

                                                            16-9-10
 
పాలిచ్చే తల్లులను బిడ్డ కొరికినపుడు బంతి పువ్వును పేస్ట్ గా నూరి పూస్తే తగ్గిపోతుంది.

                                           తల్లిపాలు వృద్ధి చెందడానికి                               25-9-10.

బార్లీ పిండిని పాలలో కలుపుకొని తాగితే బాలెంత లకు పాలు వృద్ధి చెందుతాయి.
 
                                            బాలెంత లలో పాల వృద్ధి                                  26-1-11.
 
       మునగ ఆకును అన్నం తో కలిపి వండి వారానికి మూడు, నాలుగు సార్లు తింటూ వుంటే పాలు
అభివృద్ధి చెందుతాయి.

                                             తల్లి  పాలు  అభివృద్ధి                                     24-6-11 .

1. బార్లీ గింజలు               ---- 10 gr
               పాలు              ---- పావు లీటరు

        రెండింటిని కలిపి మెత్తగా ఉడికించి  పంచదార కలిపి తాగాలి .

2 . దోరగా వేయించిన జిలకర పొడి         --- అర టీ స్పూను
     ఆవు నెయ్యి                                 --- ఒక టీ స్పూను

          రెండింటిని కలిపి తినాలి

3 . శొంటి                        --- ఒక గ్రాము
     బెల్లం                        --- 4 గ్రాములు

4 . శతావరి చూర్ణాన్ని పాలకు కలుపుకొని తాగితే పాలు బాగా అభివృద్ధి చెందుతాయి .


          పై మోతాదు ప్రకారం  రెండు , మూడు నెలలు సేవిస్తే మంచి ఫలితం వుంటుంది .

           రెండింటిని కలిపి తీసుకోవాలి .

         దీనితోపాటు  అన్ని ఖనిజ లవణాలు మరియు విటమిన్లు వున్న ఆహారాన్ని తీసుకోవాలి . మంచి పోషకాహారం
కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి .పాలు ఎక్కువగా తాగాలి
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి