నీరసించి పోయిన పురుషుల నరాల బలానికి
పోషకాహారం :--
వాము (ఓమ ) -------- 50 gr
నాటు ఆవు లేదా గేదె పాలు - -------- 2 లీటర్లు
వామును కొద్దిగా దంచి, చెరిగితే పప్పు మిగులుతుంది .ఒక గిన్నెలో పాలు, వాము పప్పు లను పోసి సన్న మంట మీద కాచాలి.పాలు యిగిరి పోయి పప్పు మాత్రమే మిగలాలి.ఆ పప్పును పళ్ళెంలో పోసి బాగా ఎండ బెబ్ట్టాలి,తర్వాత దంచి జల్లించిన పొడిని సీసాలో భద్ర పరచుకోవాలి.
ఉపయోగించే విధానం :--
ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు అర స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి సేవించాలి.దీనితో నరాల బలహీనత తగ్గిపోతుంది.అంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది.
చిన్న సైజు నాటు ఆముదపు గింజలను తీసుకొని వాటిని రాతి తో కొట్టి పప్పు తీయాలి.
(100gr) వాటిని ఒక గిన్నెలో వేసి దానిలో 200 gr నువ్వుల నూనె పోసి సన్న మంట మీద పప్పు మాడే వరకు కాచాలి.దాబిని వడకట్టి సీసాలో భద్రపరచాలి. బలహీనత కలిగిన పురుషులు తైలం నాలుగైదు చుక్కలు అంగం మీద వేసి రుద్దాలి .ఈ విధంగా 40 రోజులు వాడాలి.

వేసవిలోఎండవలన వచ్చే నీరసం--బలహీనత --నివారణ 16-7-10.
ఆహారంలో పోషకవిలువలు లేకపోవడం వలన, ముఖ్యంగా తెల్ల బియ్యం వలన వస్తుంది.
పాలిష్ తక్కువగా వున్న పాత బియ్యం వాడాలి.
ఉల్లి పాయల రసం --- 1, 2 టీ స్పూన్లు ( వయసును బట్టి సమస్య యొక్క తీవ్రతను బట్టి)
తేనె ---- ఒకటిన్నర స్పూను నుండి మూడు టీ స్పూన్లు.
రెండింటిని బాగా రంగరించి నాకాలి. దీని వలన ఎంత నీరసమైనా నివారింప బడుతుంది. ఇది అన్ని వయసుల వారికి పనికొస్తుంది. మూడు, నాలుగు వారాలు వాడితే చాలు.
నీరసం, బడలిక యొక్క నివారణకు 8-12-10.
ఉసిరిక కాయలను తేనెలో ఒక నెల వూరబెట్టాలి. ప్రతి రోజు ఒక ఉసిరిక కాయను తేనెతో కలిపి తీసుకుంటూ వుంటే బడలిక, నీరసం తగ్గుతాయి.
గృహిణులలో అలసట --- నివారణ 21-7-10.
ముస్తా క్షీర పాకం
నీరసంగా వుంది మాటి మాటికి పడుకోవాలనిపించడం వంటి లక్షణాలు వున్నపుడు;--
తుంగ ముస్తల పొడి --- 30 gr
పాలు --- ఒక కప్పు
నీళ్ళు --- నాలుగు కప్పులు
అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి పాలు మాత్రం మిగిలేట్లు కాచాలి. దించి వడకట్టి ఆ పాలలో చక్కర, యాలకులు కలుపుకొని తాగాలి. దేనిని రాత్రి పూట తాగాలి.. మరుసటి రోజు చాలా హుషారుగా వుంటుంది. ఈ క్షీర పాకం ఇన్ఫెక్షన్ ను తగ్గించి ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది.

IMMEDIATE TONICS 17-12-10.
ఉష్నోదక స్నానం అంటే వేడి నీటి స్నానం
సద్యో మాంసం అనగా తాజా మాంసం
నవాన్నం పొగలు కక్కుతున్న అన్నం
యవ్వన భాగస్వామి తో సాంగత్యము
క్షీర భోజనం
ఘ్రుతాన్ని ఉపయోగించడం
బరువు తక్కువగా వుండడం 1-1-12011.
బరువు తగ్గడం వ్యాధి కాదు. ఏవైనా వ్యాధుల వలన తగ్గవచ్చు.
కారణాలు జీర్ణాశయ వ్యాధుల కారణంగా సరిగా ఆహారం తీసుకోక పోవడం వలన, థైరాయిడ్, షుగర్, క్షయ,కాలేయ, మూత్ర పిండాల రోగాలు మొదలైన వ్యాధుల కారణంగా బరువు తగ్గడం జరుగుతుంది.
అశ్వగందాది లేహ్యం
శతావరి లేహ్యం
వీటిలో దేనిని వాడినా ఆరోగ్యవంతులవుతారు.
జొన్నలతో చేసిన పాయసం, పదార్ధాలు, పాలకు సంబంచిన ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు.
ఎండుద్రాక్ష పొడి ---- 100 gr
అతిమధురం పొడి ---- 50 gr
శతావరి వేర్ల పొడి ---- 50 gr
usiri pechhula పొడి ---- 50 gr
పిప్పల్ల పొడి ---- 25 gr
పటికబెల్లం ---- 150 gr
నెయ్యి ---- 100 gr
తేనె ---- 200 gr
అన్నింటిని కలిపి భద్రపరచాలి. ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని పాలతో గాని, నీటితో గాని భోజనానికి ముందు తీసుకోవాలి.
కంప్యూటర్ ఉద్యోగులలో నీరసాన్ని పోగొట్టే ఉత్తేజామృతం 5-9-11.
నీరసం , నిస్త్రాణ వున్నపుడు , పనిలో ఉత్సాహం లేనపుడు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు .
అత్తి పండ్లు ( అంజీర ) ---- 6
ఎండు ఖర్జూరం ---- 3
బాదం పప్పులు ---- 3
యాలకుల గింజలు ---- 2
నెయ్యి ---- ఒక టీ స్పూను
మిగలపండిన అరటిపండు ---- ఒకటి
అరటిపండు , నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలను రాత్రి పూట ఒక చిన్న గిన్నెలో లోని నీళ్ళలో నానబెట్టాలి .
ఉదయం అన్నింటిని మిక్సి లో వేసి తిప్పాలి మెత్తగా అయిన తరువాత అరటిపండు , నెయ్యి వేసి తిప్పాలి . దీనిని గిన్నెలోకి తీసుకోవాలి
ఈ విధంగా చేసిన పదార్ధాన్ని ప్రతి రోజు ఉదయం పరగడుపున తినాలి . లేదా పాలు గాని , టీ గాని , కాఫీ గాని
తాగిన తరువాత కూడా పై పదార్ధాన్ని తీసుకోవచ్చు .
ఉపయోగాలు :--- ఇది ఏకధాటిగా పనిచేసే ఉద్యోగులకు మంచి శక్తినిస్తుంది . విద్యార్ధులకు మెదడుకు శక్తిని ఇస్తుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి