మధుమేహం 27-12-08.
తులసి ఆకుల పొడి -----50 gr
వేపాకుల పొడి ----- 50 gr
మారేడు ఆకుల పొడి ---- 50 gr
కాగితం పూల ఆకుల పొడి ----- 50 gr
దోరగా వేయించిన మిరియాల పొడి --- 50 gr
అన్నింటిని ఒకదాని తరువాత ఒకటిగా వేసి బాగా కలపాలి.తరువాత వస్త్రగాయం పట్టి సీసాలో భద్రపరచు కోవాలి.
మధుమేహం యొక్క తీవ్రతను బట్టి ఆహారానికి అర గంట ముందు ఉదయం, రాత్రి అర టీ స్పూను పొడి వేసుకోవాలి. 200 దాటిన వాళ్ళు 3/4 స్పూను పొడిని కాచి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలి. ఇతర ఔషధాలు వాడేవాళ్ళు ఆ మందులలో సగం మందులు వాడాలి.10 రోజుల తరువాత పాతిక భాగం మందులను వాడాలి
తరువాత ఆ ఔషధాలను పూర్తిగా మానెయ్యాలి.ఈ విధంగా 40 రోజులు వాడాలి.తగ్గిన తరువాత క్రమేపి మోతాదును తగ్గించాలి.
ఆస్తమా వున్నవాళ్ళు పై మోతాదును బట్టి వాడుకోవాలి.
చర్మ వ్యాధులు వున్నవాళ్ళు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడి ని వేసి, మరిగించి అర గ్లాసుకు
రానిచ్చి తాగాలి.దీని వలన రక్తం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. వేడి శరీరం వున్నవాళ్ళు మజ్జిగతో, కఫశరీరం వున్నవాళ్ళు కాచి చల్లార్చిన నీటితో సేవించాలి.
మధుమేహ నివారణకు --నేరేడు కాఫీ
నేరేడు గింజల పొడి ------- 100 gr
మోదుగు పువ్వుల పొడి ------- 100 gr
సుగంధ పాల వేర్ల పొడి ------- 100 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని వేడి నీళ్ళలో వేసి డికాషన్ లాగా తయారు చేసి దానిలో పాత బెల్లం గాని, తాటిబెల్లం గాని కలుపుకొని తాగితే వేరే మందులేమి అవసరము లేదు.
మధుమేహ నివారణకు -- ఆహారం 4-1-09.
శనగ పిండి ------ 100 gr
బార్లీ పిండి ------ 50 gr
జిలకర పొడి ------ 3 చిటికెలు
వాము పొడి ------ " "
మిరియాల పొడి ------ " "
సైంధవ లవణం పొడి -- " "
అన్నింటిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతి పిండి లాగా ముద్దగా చెయ్యాలి.
తరువాత రొట్టెలు రుద్ది సన్న మంట మీద కాల్చాలి.ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఒకటి లేక రెండు రొట్టెలను ఆకలిని బట్టి తినవచ్చు. దీనిని ప్రారంభించిన తరువాత శరీరంలో మార్పులను గమనించాలి.

చేతిని పూర్తిగా చాపి అర చేతిని పైకి పెట్టి ఉంగరపు వేలు బుడిపే పైన చిన్నగా నొక్కాలి.అలా
రెండు చేతులకు చెయ్యాలి.షుగర్ వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది , ఆహారాన్ని బాగా నమిలితే (ప్రతి ముద్ద 32 సార్లు ) షుగర్ లేని వాళ్లకు రాదు. ఉన్న వాళ్లకు పోతుంది.

మధుమేహ నివారణ 13-2-09.
వక్రాసనం:-- ఎడమ కాలు చాపి కుడి కాలు మధ్యకు మడిచి ఎడమ చేత్తో కుడి కాలు బొటన వ్రేలు పట్టుకొని కుడి చేతితో నడుము పట్టుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపు చేయాలి. చేతితో నడుము పట్టుకోలేనివాళ్ళు నేల మీద ఆనించవచ్చు.
2. యోగాముద్రాసనం-- అర్ధ లేక పూర్తి పద్మాసనం వేసుకొని చేతులను కలిపి, పైకెత్తి,తలను కిందికి నేలకు ఆనేట్లు తాకించాలి.
పై రెండు ఆసనాలు pancreas (ప్లీహము) ను ఉత్తేజ పరుస్తుంది.
3.కపాలభాతి: ప్రాణాయామం ద్వారా ఈ ఆసనం అన్ని చక్రాలను కదిలిస్తుంది.సుఖాసనం లో కూర్చొని పొట్టను లోపలి బయటకు చక చకా కదిలించాలి. మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించాలి.అతి సంభోగం హానికరం,
కరక్కాయల చూర్ణం -------100 gr
తానికాయల చూర్ణం - ------ 200 gr
ఉసిరికాయల చూర్ణం ------- 400 gr
తిప్ప తీగ పొడి ------- 700 gr (ఆకులు, తీగల పొడి)
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను పొడి వరకు కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని తాగుతూ వుంటే మధుమేహం క్రమేపినివారించబడుతుంది. ఏ అంగము దెబ్బ తినకుండా కాపాడుతుంది.
ఈ వ్యాధి రాబొయ్యే వాళ్లకు, వున్న వాళ్లకు కాళ్ళు లాగడం, పాదాలలో రక్త ప్రసరణ జరగక పోవడం , కంటి చూపు దెబ్బ తినడం జరుగుతుంది. ఈ కాళ్ళ నొప్పులకు వాము తైలం చాలా
బాగా ఉపయోగ పడుతుంది..
మహిళల్లో మధుమేహం --నివారణ 16-2-09.
వంశపారంపర్యం కావచ్చు. బహిష్టు సమయం లో తీసుకొనే ఆహారాన్ని బట్టి మధుమేహం వచ్చే అవకాశం కలదు. ఆ సమయంలో అన్నం, పాలు, పెసరపప్పు, నెయ్యి, కలకండ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రావు. బహిష్టు సమయం లో ఆసనాలు వేయకూడదు. ఋతుస్రావం పూర్తిగా ఆగిన తరువాత వెయ్యాలి.

1. శశాంకాసనం :-- కాళ్ళు వెనక్కి పెట్టి రెండు చేతులు పూర్తిగా ముందుకు చాపాలి. తలను నేలకు ఆనించాలి.గాలి ని పీలుస్తూ వంగాలి,వదుల్తూ లేవాలి.
2. శుక్రవజ్రాసనం :-- పైవిధంగా కూర్చొని తలను వెనక్కు పూర్తిగా కిందికి నేలకు ఆనించాలి కాళ్ళను చేతుల తో పట్టుకోవాలి.
3. ఉష్ట్రాసనం :-- కాళ్ళను వెనక్కు పెట్టి తలను వెనక్కు వంచి రొమ్ము భాగాన్ని పైకెత్తాలి.
పై ఆసనాలన్ని గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మరల వేరే ఆసనాలు వేయవచ్చు. ఆసనాలు వేసేటపుడు పొట్ట ఖాళీగా వుండాలి.
మధుమేహ నివారణకు --ఔషధం 23-2-09.
1. మారేడు ఆకుల పొడి ---3 చిటికెలు ప్రతి రోజు ఉదయం తీసుకుంటే మధుమేహం నివారింప బడుతుంది.
2. తుమ్మ ముళ్ళు గుచ్చుకొని వాచినపుడు మారేడు ఆకు దంచి కడితే ముల్లు బయటకు వస్తుంది, వాపు తగ్గుతుంది.ఆకును నూరి కట్టు కట్ట వచ్చు.
3 బొట్టు పెట్టుకునే చోట మచ్చను నివారించ వచ్చు.
4. పాదాల మీద, కాళ్ళ మీద వచ్చే మెహ పొడలు (నల్ల మచ్చలు) మారేడుఆకు పొడిని నీటితో నూరి పూయడం వలన మాని పోతాయి.

మధుమేహం --నివారణ 20-6-09.
పొడపత్రి ఆకుల పొడి ---- 50 gr
నేరేడు గింజల పొడి ---- 50 gr
కాకర ఆకుల పొడి ---- 50 gr (లేదా) ఎండిన కాకర కాయల ముక్కల పొడి
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్ర పరచాలి.
మూడు వేళ్ళతో పట్టుకున్నంత పొడిని అర కప్పు నీటిలో కలుపుకొని తాగాలి.
పంచదార పూర్తిగా మానెయ్యాలి. రంగు వెయ్యని బెల్లాన్ని వాడుకోవచ్చు ఒక బుట్ట బెల్లం తెచ్చి
ఒక సంవత్సరం అట్టేపెట్టి తరువాత వాడుకోవాలి. దీనిని ఎంత వాడినా షుగర్ రాదు.
365 వ ఎపిసోడ్ మధుమేహ సమస్య --- నివారణ 24-8-09
మేహవ్యాధులు 20 రకాలు.
ఈ వ్యాధి శరీర శ్రమ లేకపోవడం వలన, మానసిక సమస్య వలన వస్తుంది.
మొదట శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి.
మణిపూరక చక్రంలో క్లోమగ్రంధి (బ్రహ్మ గ్రంధి) వుంటుంది. ఇది అగ్నిస్థానం. అక్కడ ఎప్పుడూ అగ్ని మండుతూ వుండాలి. అగ్నిని మండించడానికి గాలిని పంపించాలి.
1. పవనముక్తాసనం:-- వెల్లకిలా పడుకొని మోకాలును రెండు చేతులతో పట్టుకొని గడ్డానికి ఆనించాలి. అదే విధంగా రెండవ కాలును కూడా ఆనించాలి. తరువాత రెండు కాళ్ళను ఒకే సారి పట్టుకొని ఆనించాలి. దీని వలన క్లోమగ్రంధికి ఘర్షణ జరుగుతుంది.
2.భుజంగాసనం:-- బోర్లా పడుకొని రొమ్ము భాగంలో చేతులను నేలపై ఆనించి తలను పైకి లేపాలి.
3. శలభాసనం:-- బోర్లా పడుకొని చేతులను కిందికి చాపి ఒక కాలును పైకెత్తాలి. అలాగే రెండవ కాలును పైకి ఎత్తాలి. తరువాత రెండు కాళ్ళను ఒకేసారి పైకి లేపాలి. వీని వలన మణిపూరక చక్రానికి అన్ని వైపులనుండి ఘర్షణ కలుగుతుంది.
4. ధనురాసనం:-- బోర్లా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి రెండు చేతులతో పట్టుకొని, తలను పైకెత్తి ఊగాలి. దీనిలో పొట్ట మాత్రమే నెలకు ఆనాలి.
శరీరానికి శ్రమ లేకపోతే ధాతువులు క్షీణిస్తాయి.
లొద్దుగ చెక్క పొడి ---- 100 gr
తుంగ గడ్డల పొడి ---- 100 gr
కరక్కాయ పెచ్చుల పొడి ---- 100 gr
గుమ్ముడు టేకు పొడి ---- 100 gr
అన్నింటిని విడివిడిగా దంచి, కలిపి సీసాలో భద్ర పరచాలి.
ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. చల్లారనిచ్చి ఒక టీ స్పూను తేనె కలుపుకొని ఆహారానికి గంట ముందు తాగితే మధుమేహం నివారింప బడుతుంది
. మధుమేహం రావడానికి ముందు కనిపించే లక్షణాలు
దవడలు పీక్కు పోవడం
దంతాలలో పాచి పట్టడం
అరికాళ్ళు, అరిచేతులలో మంటలుగా వుండడం
కాళ్ళు పీకడం
శరీరం మిసమిస లాడుతూ వుండడం
నోరు తియ్యగా వుండడం
మూత్ర విసర్జన చేసిన చోట చీమలు చేరడం
వంటి లక్షణాలు వుంటే మధుమేహం వున్నదని గుర్తించవచ్చు.
ఏ అవయవం బలహీన పడుతుందో దానికి బలం వచ్చేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి..
జామ ఆకును రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో వేసి మూత పెట్టి ఉదయం ఆ నీటిని తాగాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే మధుమేహం అదుపులో వుంటుంది. జామ ఆకునకు బదులుగా నేరేడు ఆకునైనా వాడుకోవచ్చు.
మధుమేహం నివారణకు ఆహారనియమాలు 27-8-09.
కొత్త బియ్యం మాంసాహారం పనికి రావు. 100 గ్రాముల పంచదార తిన్న తరువాత శరీరంలో
ఎంత షుగర్ వుంటుందో 100 గ్రాముల మాంసం తిన్న తరువాత కూడా అంతే షుగర్ వుంటుంది.
మధుమేహం ఎప్పటికి రాకుండా ఉండాలంటే
కృష్ణ తులసి ఆకులను కడిగి ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో భద్ర పరచి వంట ఇంటిలో పెట్టుకోవాలి. ప్రతి కూరలో చిటికెడు పొడిని వేసుకుంటూ వుంటే మధుమేహం రాదు.
తులసి కాడలను రాగి తీగతో మూడు పేటలుగా అల్లి మెడలో వేసుకోవాలి. దీని వలన మధుమేహం అదుపులో వుంటుంది.
అంతే కాక కఫం పెరగదు , గుండె జబ్బులు నివారించ బడతాయి.
16-2-10
తులసి ఆకుల పొడి అశ్వగంధ పొడి దోరగా వేయించిన మెంతుల పొడి అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్ర పరచాలి. పావు టీ స్పూను పొడిని నీటితో సేవించాలి. మధుమేహం వలన కృశింఛిన వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
మధుమేహం తోబాటు రక్తంలో కొవ్వు చేరిన వాళ్లకు ---
కలబంద గుజ్జు ---- 20 gr
పసుపు ---- మూడు వేళ్ళకు వచ్చినంత
కరక్కాయల పొడి ---- " " "
నీళ్ళు ---- అర కప్పు
అన్నింటిని కలిపి సేవించాలి. ఆహారానికి అర గంట ముందు సేవించాలి. మొదట ఒక పూతతో ప్రారంభించి తరువాత రెండు పూటలకు రావాలి.
మధుమేహానికి చెందిన క్లోమగ్రంది నాభి దగ్గర వుంటుంది. సుఖాసనంలో కూర్చొని "రం" అనే అక్షరాన్ని పలకాలి.
మధుమేహం వలన అన్ని అవయవాయాలు దెబ్బ తింటాయి.
పద్మాసనం వేసుకొని కూర్చొని రెండు చేతుల యొక్క అన్ని వేళ్ళ యొక్క చివరలను కలపాలి.
ఒక్క నిమిషం పాటు అలాగే వుంచి మధ్య వేళ్ళను విడదీయాలి,
తరువాత ఉంగరపు వేళ్ళను వదిలి మధ్య వేళ్ళను కలపాలి.
తరువాత చిటికెన వేళ్ళను వదిలి ఉంగరపు వేళ్ళను కలపాలి.
తరువాత బొటన వేళ్ళను, తరువాత చూపుడు వేళ్ళను వదలాలి.
ఒక్కొక్క వేళ్ళను వదిలే టపుడు మిగిలిన రెండు చేతుల యొక్క నాలుగు వేళ్ళను కలిపి ఉంచాలి.
వేళ్ళను వదిలినపుడు ఒక్కొక నిమిషం సమయాన్ని పాటించాలి.
ఆ విధంగా వేళ్ళను వదిలిన సమయంలో "రం" అనే అక్షరాన్ని పలుకుతూ వుండాలి.
ఈ విధంగా చేయడం వలన రక్త ప్రసరణలో మార్పులు మనకే అర్ధమవుతాయి. ఈ విధంగా 40 రోజులు చేస్తే మధుమేహం నివారింప బడుతుంది.

తంగేడు తో మధుమేహ నివారణ 29-6-10.
తేనె రంగులో మూత్రం జారీ అవడం మధుమేహం యొక్క ముఖ్య లక్షణం .
తంగేడు విత్తనాల చూర్ణం --- 100 gr
బలమైన పసుపు కొమ్ముల పొడి --- 100 gr
ఉసిరిక పొడి --- 100 gr
అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.
5 -- 10 గ్రాముల పొడిని కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని పరగడుపున తాగాలి.
ఈ విధంగా చయడం వలన క్రమేపి మధుమేహం తగ్గుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది.
పిల్లలకు --- మూడు వేళ్ళకు వచ్చినంత
ఈ ఔషధం వాడక ముందు వాడుతున్న మందులను వెంటనే మానేయ్యకూడదు. క్రమేపి
తగ్గిం చాలి.
తగ్గిం చాలి.
శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దన చేసుకొని స్నానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
మధుమేహం రాకుండా నిరోధించడానికి 9-4-10.
ప్రతి రోజు 10 --- 15 కరివేపాకులను ఉదయం, సాయంత్రం నమిలి మింగుతూ వుంటే మధుమేహం
రాకుండా నివారించవచ్చు. వచ్చిన వాళ్ళు నియంత్రించు కోవచ్చు.
బ్లడ్ షుగర్ కంట్రోల్ కావాలంటే ప్రతి రోజు 12 గ్రాముల కరివేపాకు పొడిని వాడాలి.
మధుమేహం వలన వచ్చే చర్మ సమస్యల నివారణ
మధుమేహం వున్నవాళ్ళకు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.
పూటకు 10 ---15 కరివేపాకులను నూరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం నియంత్రించ బడుతుంది. చర్మ వ్యాధులు నివారింప బడతాయి.
16-9-10
మధుమేహం ప్రారంభ దశలో వున్నపుడు ఒకటి లేక రెండు వెల్లుల్లి పాయలు తింటూ వుంటే
షుగర్ పెరగకుండా వుంటుంది.
9-10-10
ఉసిరిపెచ్చులు --- 100 gr
కరక్కాయ పెచ్చులు --- 100 gr
తాని కాయ పెచ్చులు ----100 gr
తిప్ప తీగ పొడి --- 100gr
నేలవేము ----100 gr
నేల ఉసిరిక ----100gr
పసుపు కొమ్ముల పొడి ----100 gr
వేగిసచెక్క బెరడు పొడి ----100 gr
మెంతి పొడి ----100 gr
అన్నింటిని విడివిడిగా దంచి పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచాలి. ప్రతి రోజు ఉదయం,
సాయంత్రం పరగడుపున ఒక టీ స్పూను పొడిని నీటిలో కలుపుకొని భోజనానికి ముందు వాడాలి.
దీని వలన షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.
మధుమేహానికి ఔషధ గుణాలు కలిగిన ఆహారం 2-11-10
. రెండు అంగుళాల దాల్చిన చెక్కను అన్నంలో వేసి వండి తినాలి.
చిట్కా 13-11-10.
తంగేడు పూల పొడిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు అర టీ స్పూను పొడిని ఇతర ఔషధాలతో
కలిపి తీసుకుంటూ వుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
మధుమేహం వలన కలిగే నీరసం -- నివారణ 29-11-10.
శరీరంలో కావలసినంత క్లోమ రసం తయారు కాకపోవడం వలన,
రోగ నిరోధక శక్తి తగ్గడం వలన ,
ఆహార నియమాలను పాటించక పోవడం వలన నీరసం వస్తుంది
మధుమేహ రోగులు సహజంగానే సన్నగా కావడం గాని లేదా లావుగా కావడం గాని జరుగుతుంది. సడన్ గా బరువు తగ్గితే షుగర్ వ్యాధి ఉందేమోనని అనుమానించ వచ్చు. వీళ్ళకు శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు కావడం వలన పోషక పదార్ధాలు సరిగా అందక నీరసం వస్తుంది.
1. నిశామ్లకి చూర్ణము
నిశా = పసుపు, ఆమ్లకి = ఉసిరిక
బలమైన పసుపుకొమ్ముల చూర్ణం --- 100 gr
ఉసిరి పెచ్చుల చూర్ణం --- 100 gr
రెండింటిని కలిపి భద్రపరచు కోవాలి. ప్రతి రోజు పరగడుపున ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటితో తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
2. ఆశ్వ గంధ దుంపల పొడి --- 100 gr
సుగంధ పాల వేర్ల పొడి --- 50 gr
శతావరి వేర్ల పొడి --- 50 gr
కౌంచ బీజాల పొడి --- 100 gr
పల్లేరు కాయల పొడి --- 100 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. కుంకుడు గింజలంత మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూటకు రెండు మాత్రల చొప్పున ఆహారం తరువాత తీసుకోవాలి. ఇది మధుమేహ రోగుల యొక్క నీరసాన్ని పోగొడుతుంది.
మధుమేహం వలన కాళ్ళ మంటలు 29-11-10.
అంతర తామర ఆకులను నూరి పేస్ట్ లాగా చేసి కాళ్ళకు పట్టిస్తే మంటలు తగ్గుతాయి.
. మధుమేహ వ్యాధిగ్రస్తులకు విరేచనం సాఫీగా జరగడానికి 20-12-10
మెంతులను నానబెట్టి గాని అలాగే కాని రాత్రి పూట మింగి నీళ్ళు తాగాలి. దీనివలన విరేచనం తేలికగా అవుతుంది. మధుమేహం కూడా నివారింప బడుతుంది.

29-12-10
నానబెట్టిన మెంతులను , చిన్న అల్లం ముద్దను కలిపి రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేసుకుని తినాలి.
9-2-11.
లక్షణాలు:-- శరీరంలో అసాధారణంగా చక్కర శాతం పెరిగిపోవడం , గాయాలు తగిలితే
మానక పోవడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా వుండడం, అధిక బరువు మొదలైన లక్షణాలు
వుంటాయి.
1. చింతగింజల తొక్కలు --- 5 gr
మేడి చెట్టు పాలు --- 5 -- 10 చుక్కలు
చింతగింజల తొక్కలను మెత్తగా నూరి మేడి పాలు కలిపాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు
ఆహారానికి ముందు కడుపులోకి తీసుకుంటూ వుంటే బ్లడ్ షుగర్ నివారింప బడుతుంది.
2. రావి చెట్టు పట్టకషాయం --- 5 ml
తేనె --- 5 ml
రెండింటిని కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ వుంటే ఈ వ్యాధి నియంత్రించ బడుతుంది.
రక్తంలో చక్కర స్థాయి పెరిగిందా లేదా అని గమనించుకుంటూ వుండాలి.
మధుమేహం ---నివారణ 11-3-11.
రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరగడాన్ని మధుమేహం అంటారు.
కారణాలు:-- వయసు, అధిక బరువు, పొట్టలో కొవ్వు ఎక్కువగా చేరడం, అధిక రక్తపోటు
వ్యాయామం చేయకపోవడం, జన్యు కారణాలు మొదలైనవి.
1. 100 గ్రాముల తాజా కాకర కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి
దంచి రసం తీయాలి.
ప్రతి రోజు 20 ml రసాన్ని రెండు పూటలా తాగుతూ వుంటే మధుమేహం నియంత్రణలో
వుంటుంది.
2. సంపంగి పూలు --- 10 gr ( 4, 5) వీలైతే అర విరిసిన పూలు
తేనె --- ఒక టీ స్పూను
పూలను మెత్తగా నూరి దానికి తేనె కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.
ఇది కూడా బాగా పని చేస్తుంది.
3. మోదుగ పూల ముద్ద --- 10 gr ( 5, 6)
తేనె --- 3 gr
నెయ్యి --- 3-gr
అన్నింటిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటూ వుంటే
మొండిగా వున్న మధుమేహం కూడా నివారింపబడుతుంది.
మధుమేహం 16-3-11.
ఆయుర్వేదంలో అష్ట విధ ప్రమాదకరమైన వ్యాధులను గురించి చెప్పబడినది. వాటిలో
మధుమేహం ఒకటి.
లక్షణాలు :-- బరువు తగ్గడం, నిస్త్రాణ, అతిదాహం, ఫంగల్ ఇన్ఫెక్షన్, అతిగా మూత్రాన్ని
విసర్జించడం, గాయాలు మానకపోవడం, తిమ్మిర్లు మొదలైన లక్షణాలు వుంటాయి.
కరక్కాయ పెచ్చుల పొడి --- 50 gr
తాని కాయపెచ్చుల పొడి --- 50 gr
ఉసిరికాయ పెచ్చుల పొడి --- 50 gr
శిలాజతు భస్మం --- 50 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున భోజనానికి ముందు తీసు
కుంటూ వుంటే మధు మేహం వలన కలిగే నీరసం తగ్గుతుంది.
2. త్రిఫల చూర్ణం --- 50 gr
శిలాజతు భస్మం --- 50 gr
లోహ భస్మం --- 50 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
తిప్ప తీగ రసం --- ఒక గ్లాసు
తేనె --- ఒక టీ స్పూను
అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు తిప్ప తీగ రసంలో కలుపుకుని, దానికి ఒక టీ స్పూను
తేనె కలిపి తాగాలి.
మధుమేహం వలన ఏర్పడే అతిమూత్ర సమస్య ---నివారణ 31-3-11.
ఆహారంలో సరిగా నియమాలు పాటించక పోవడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ సమస్యలో మూత్రం ఎక్కువగా జారీ కావడమే కాకుండా గ్లూకోజ్ కూడా ఎక్కువగా బయటకు
పోతుంది.
పిట్యుటరి గ్రంధి నియంత్రణలో లేకపోవడం వలన కెఫీన్ పిట్యుటరి గ్రంధి మీద ఎక్కువగా
పని చేస్తుంది.
అతి మూత్రం వలన నరాలు దెబ్బతిని కళ్ళు సరిగా కనబడక పోవడం, కాళ్ళు నల్లబడి
గాంగ్రియా వంటి వ్యాధులు రావడం, గడ్డలు, రాళ్ళు వంటి గట్టి భాగాలుగా ఏర్పడడం జరుగుతుంది .
మధుమేహంలో బరువు తగ్గిపోవడం, ఎక్కువగా చెమట పట్టడం, అతిగా మూత్రం విడుదల కావడం వంటి లక్షణాలు వుంటాయి.
1. నేరేడు ఆకుల కషాయాన్ని ప్రతి రోజు తాగితే కంట్రోల్ లో వుంటుంది.
2. నేరేడు గింజల పొడి --- 50 gr
ఉసిరిక పొడి --- 50 gr
పసుపు పొడి --- 50 gr
నేలవేము రసం --- 50 gr
అన్ని చూర్ణాలను కల్వంలో వేసి నేలవేము రసం వేసి నూరి శనగ గింజలంత మాత్రలు
కట్టాలి. తేమ లేకుండా ఆరబెట్టి నిల్వచేసుకోవాలి.
పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారానికి ముందు వాడాలి.
చిట్కా :-- మధుమేహ రోగులు అరికాళ్ళ మంటలను నివారిన్చుకోవడానికి :--- 27-6-11.
ఆవాల నూనె
వాము పొడి
పచ్చ కర్పూరం
మూడింటిని కలిపి కాళ్ళకు మర్దన చేయాలి ,
7-9-11
నిత్యమల్లి = బిళ్ళ గన్నేరు = సదాబహార్
ప్రతి రోజు 3, 4 ఆకులను నమిలి పరగడుపున తింటూ వుంటే మధుమేహం నియంత్రణలో వుంటుంది . పచ్చి
ఆకులను తినడం కష్టమైతే ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసి నిల్వచేసుకొని ప్రతి రోజు చిటికెడు పొడి తిని నీళ్ళు తాగాలి .
దీని వలన అధిక , అల్ప రక్తపోటు కూడా నివారింపబడతాయి .
.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి