రక్త నాళాల గోడలు గట్టి పడడం -- నివారణ 30-11-10.
రెండు, మూడు వెల్లుల్లి గర్భాలను భోజనంలో తొలి ముద్దలో కలిపి నమిలి తింటుంటే రక్తం పలుచబడుతుంది
నోరు, ముక్కు, మలద్వారము, మూత్రద్వారము ల నుండి ఏర్పడే రక్త స్రావాల
నివారణకు చిట్కా 10-6-11.
దానిమ్మ పూలను మెత్తగా నూరి గోలీ అంత ముద్దను మింగి మజ్జిగ తాగాలి.
చిట్కా 2-7-11
.
గరికను మెత్తగా నూరి రెండు చుక్కల రసాన్ని ముక్కులో పిండాలి కొంత రసాన్ని తాగించాలి . దీనివలన
కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందవచ్చు .
అన్ని అవయవాల నుండి రక్తస్రావం జరుగుతుంటే ---నివారణ 19-8-11
అనగా అన్ని అవయవాల నుండి ఒకే సారి అని కాదు . ఒక్కో సారి ఒక్కోవిధంగా సమస్య ఏర్పడితే లేదా అధిక ఋతు
రక్త స్రావమైనా గాని నివారింపబడుతుంది
5 --- 10 ఉత్తరేణి ఆకుల రసం
పటికబెల్లం --- తగినంత
రెండింటిని కలిపి తాగాలి . ఒకటి , రెండు రోజులలో తగ్గిపోతుంది . శరీరంలో అధిక వేడిని కూడా తగ్గిస్తుంది . లేదా
ఉత్తరేణి ఆకుల పొడికి పటికబెల్లం కలిపి కూడా వాడుకోవచ్చు .
9-9-11
అతిబల లేదా తుత్తురు బెండ మొక్కలను సమూలముగా తెచ్చి , కడిగి నీడలో ఆరబెట్టి , దంచి , జల్లించి పొడిని
నిల్వ చేసుకోవాలి .
అర స్పూను పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఏ రకమైన రక్థస్రావమైనా ఆగిపోతుంది . దీనితో తెల్లబట్ట కూడా
నివారింపబడుతుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి