మానసిక రుగ్మతలు
మహిళల్లో మానసిక ఒత్తిడి నివారణకు నవోదయ చూర్ణం 28-7-11.
లక్షణాలు :-- రోజువారీ పనులలో ఒత్తిడి , అర్ధం లేని భయాలు, దుఖం , అనారోగ్య కారణాలు , మానసిక ఉద్వేగం మొదలైనవి వుంటాయి .
ఇంగువ --- 5 gr
వసకొమ్ము --- 5 gr
జటామాంసి --- 5 gr
చెంగల్వ కోష్టు --- 5 gr
నల్ల ఉప్పు ---10 gr
వాయువిదంగాలు ---40 gr
అన్నింటి యొక్క చూర్ణాలను విడివిడిగా తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి .
సూర్య కిరణాలలో ఎంత శక్తి ఉన్నదో ఈ ఔషధానికి అంత శక్తి వున్నది .
3 గ్రాముల చూర్ణాన్ని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి . ఈ విధంగా రెండు పూటలా తీసుకోవాలి . అవసరమైతే
రోజుకు మూడు సార్లు కూడా వాడవచ్చు .
ఉపయోగం :--- దీనిని వాడడం వలన రాత్రి పూట ఎంత వ్యాకులతతో పడుకున్నా ఉదయం లేచేసరికి ఫ్రెష్ గా
అయిపోతారు
దీనితోపాటు సాత్వికాహారం తీసుకోవాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి