ఆయుర్వేద మూలికలు --ఉపయోగాలు
కరక్కాయ -- ఉపయోగాలు 30-12-10.
1. మలబద్ధక నివారణ
కరక్కాయ
తానికాయ
ఉసిరికాయ
అన్నింటి చూర్ణాలను సమానముగా తీసుకుని కలుపుకోవాలి. దీనిని త్రిఫల చూర్ణం అంటారు. దీనిని ప్రతి రోజు ఒకటి, రెండు టీ స్పూన్ల పొడిని రాత్రి పూట అర గ్లాసు నీటితో తీసుకోవాలి. లేదా పాలతో కూడా తీసుకోవచ్చు. దీనితో మలబద్ధకం నివారింప బడుతుంది. పేగులకు బలం చేకూరుతుంది.
2. కళ్ళకలక :--
కరక్కాయ పెచ్చులను రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి రెండు చుక్కలను కళ్ళలో
వేసుకుంటే కళ్ళ మంటలు తగ్గుతాయి.
3. ఆయాసం :--
కొన్ని కరక్కాయలను కాల్చి హుక్కాలో వేసి పొగను పీలిస్తే ఆయాసం తగ్గుతుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి