దోమల బెడద
దోమల నివారిణి 8-9-11.
ఆవాల చూర్ణం
కొండ తులసి చూర్ణం
వేపాకు చూర్ణం
ఉత్తరేణి ఆకుల చూర్ణం
కల్లుప్పు పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని బాగా కలిపి , ఉప్పు పొడిని కూడా కలిపి నిల్వ చేసుకోవాలి .
ఈ పొడిని నిప్పుల మీద వేసి ఇల్లంతా పొగ వ్యాపించేట్లు తిరిగితే దోమలు ఇంట్లోకి రావు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి