మడమశూల
మడమకు వెనకవైపు పై భాగంలో రక్తం గడ్డ కట్టడం లేదా ఎముక పెరగడం వలన రాయి లాగా గట్టిగా అవుతుంది.
ఆవ నూనెను వేడిచేసి దించి దానిలో కర్పూరం వేసి పెట్టుకోవాలి.కాలకృత్యాలను తీర్చుకున్న తరువాత కుర్చీలో కూర్చొని గోరువెచ్చని ఆవనూనేను మడమచుట్టు ,కుదురులాంటి గట్టి భాగం మీద బాగా నూనె ఇంకి పొయ్యే విధంగా మర్దన చెయ్యాలి.
రెండు, మూడు జిల్లేడు ఆకులు
రెండు, మూడు జిల్లేడు ఆకులు
,రెండు స్పూన్ల పసుపు పొడి,
రెండు గ్లాసుల నీళ్ళు
అన్నింటిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.మూత తీసినపుడు వచ్చే ఆవిరి మడమకు తగిలేట్లు కాలును పెట్టాలి.దీనిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాచ్చు. కాలి మీద కాలు వేసుకొని చేత్తో కాలి వెళ్ళు పట్టుకొని పాదం మొత్తం కదిలేట్లు తిప్పాలి.

తెల్ల జిల్లేడు పూలు నూరి పసుపు కలిపి బిళ్లలాగా మడమకు కడితే వారం పది రోజులలో తగ్గి పోతుంది.
గేదె పేడను ఒక స్పూను పసుపు వేసి వేడిచేసి గోరువెచ్చగా కడితే మడమశూల తగ్గుతుంది
.
.
ఆవాలు,మిరియాలు,నల్లనువ్వులు,ముద్దకర్పూరం అన్ని సమాన భాగాలు తీసుకొని పొడిచేసి నిల్వ చేసుకోవాలి.దీనిని మెత్తగా కలిపి గుర్రపు ముట్టే లేదా మడమ శూల మీద పూయాలి.
మడమశూల నొప్పి --నివారణ 19-3-009.
శరీరం లోని కొన్ని మలిన పదార్ధాలు, మలిన వాయువులు మడమ భాగం లో చేరడం వలన ఈ నొప్పి వస్తుంది. అక్కడ గట్టిగా అవుతుంది. దీనిని గుర్రపు ముట్టె అని కూడా అంటారు.
1. ఆవాల నూనె ---- 100 gr
ముద్ద కర్పూరం ---- 20 gr
ఆవాల నూనెను స్టవ్ మీద పెట్టి వేడిచేసి దించి కర్పూరాన్ని కలిపి కొంత సేపు మూత పెట్టి ఉంచాలి. అది కరిగిన తరువాత సీసాలో పోసి భద్ర పరచుకోవాలి.
కుర్చీలో కూర్చొని పాదాన్ని పైన పెట్టుకొని నూనె తో బాగా మర్దన చెయ్యాలి. మరిగే నీటిలో జిల్లేడు ఆకులు. పసుపు వేసి ఆ ఆవిరిని మడమకు పట్టాలి. తరువాత కాలును అన్ని కోణాలలో నెమ్మదిగా తిప్పాలి.
చీలమండ నొప్పి --నివారణ --నిర్గుండి తైలం 10-9-10.
ముఖ్యమైన కారణం బెణుకు, ఒక్కోసారి వాపు వలన ఎగుడుదిగుడు ప్రదేశాలలో, గుంటలలో నడవడం
వావిలాకు రసం --- ఒక లీటరు
గుంటగలిజేరు రసం --- ఒక లీటరు
తులసి రసం --- ఒక లీటరు
ఉమ్మెత్త రసం --- ఒక లీటరు
నూనె --- ఒక కిలో
వస --- 125 gr
చెంగాల్వకోష్టు --- 125 gr
ఒక పాత్రలో అన్ని పదార్ధాలను వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత వడపోసి నిల్వ చేసుకోవాలి.
ఈ తైలంతో మడమ మీద ఉదయం, సాయంత్రం పూస్తూ వుంటే తగ్గుతుంది.
చిట్కా 9-10-10.
జిల్లేడు పూలను మెత్తగా నూరి వేడి చేసి కడితే మడమ శూల నొప్పి తగ్గుతుంది.

చీలమండ నొప్పి --నివారణ 11-1-11.
ఈ నొప్పిని అశ్రద్ధ చెయ్యకూడదు.
నడవడం కష్టంగా వుంటుంది. వాపు, నొప్పి వుంటాయి. దెబ్బ తగలడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
దెబ్బ తగిలి తగిలి వచ్చినపుడు నొప్పి వున్నచోట వెంటనే గుడ్డతో కప్పి ఉంచాలి. ( 72 గంటల సేపు ఉంచాలి)
పూర్తి స్థాయిలో విశ్రాంతిని ఇవ్వాలి. నడవడం తప్పని సరైనపుడు కర్ర సహాయంతో నడవడం మంచిది.
దెబ్బ తగిలిన వెంటనే చల్లగా ఐస్ ( శైత్యోపచారం ) గడ్డలతో నెమ్మదిగా రుద్దడంగాని లేదా చల్లటి గుడ్డను కప్పి వుంచడం గాని చెయ్యాలి. ఈ విధంగా చేస్తే వాపు రాదు. 48 గంటలు గడిస్తే ఈ విధానం వలన ప్రయోజనం వుండదు. అలాంటప్పుడు ఇసుకను వేడి చేసి కట్టి వేలాడదీయాలి.
బార్లీ గింజలు -- రెండు టీ స్పూన్లు
వీటిని వేడి నీళ్ళతో కాచి తాగాలి.
ధనియాల కషాయం తాగితే వాపు తగ్గుతుంది.
మడమశూల -- నివారణ 13-4-11.
1. ఇటుకరాయిని నిప్పులలో వేసి కాల్చాలి. నాలుగైదు జిల్లేడు ఆకులను ఒక దానిమీద
మరొకటి పేర్చి వాటిని కాల్చిన ఇటుక రాయి మీద పెట్టి ఆ ఆకుల మీద మడమ ను కాసేపు
ఉంచాలి. అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ వుంటే మడమశూల నివారింపబడుతుంది.
2. కలబంద గుజ్జు
పసుపు
కలిపి వేడి చేసి పట్టు వేయాలి.
3. గేదె పేడ
పసుపు
కలిపి వేడి చేసి పట్టు వేయాలి.
ఈ విధంగా చేస్తూ వుంటే రెండు, మూడు వారాలలో తప్పక నివారింపబడుతుంది.
మడమ నొప్పి ---నివారణ 28-5-11.
జిల్లేడు పూలు
పసుపు పొడి
వామ్ము
కర్పూరం
నువ్వుల నూనె
జిల్లేడు పూలను , పసుపు పొడిని , వామ్మును కల్వంలో వేసి మెత్తగా నూరి నువ్వుల నూనె
లో వేసి ఉడికించి కర్పూరం కలిపి మడమ మీద పూయాలి.
కడుపులోకి :- గసాలను వేయించి పొడి చేసి దానికి సమానంగా కలకండ కలిపి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు ఉదయం అర టీ స్పూను పొడిని తిని నీళ్ళు తాగాలి.
దీనిని సేవించడం వలన శరీరం లోని ఎలాంటి నొప్పులైనా నివారింపబడతాయి .
8-8-11
ఆవాల నూనె ---- 100 gr
ముద్దకర్పూరం ---- 25 gr
నూనెను చిన్న గిన్నె లో పోసి చిన్న మంట మీద పెట్టాలి .నోనె వేడెక్కిన తరువాత కర్పూరం వేసి కరిగిన తరువాత
దించి చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .
ప్రతి రోజు మూడు పూటలా ఈ తైలంతో మదం మీద నొప్పి వున్న చోటంతా రుద్దాలి . ఈ విధంగా చేయడం వలన
ఒకటి , రెండు వారాలలో తగ్గుతుంది .
సూచనలు :--- హై హీల్ షూ వేసుకో కూడదు . అధిక బరువు ను తగ్గించుకోవాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి