దగ్గు తగ్గడానికి గుళికలు 8-2-09.
కఫము గడ్డలు గా పేరుకున్న వాళ్లకు ఈ గుళికలు బాగా పనిచేస్తాయి.
దోరగా వేయించి దంచిన శొంటి పొడి -------30 gr
తుంగ గడ్డల పొడి --------30 gr
దోరగా వేయించి దంచిన కరక్కాయల బెరడు పొడి ---30 gr
పాత బెల్లం ------ 90 gr
అన్ని పొడులను కల్వం లోవేసి,బెల్లం వేసి ముద్దగా అయ్యేట్లు మెత్తగా నూరాలి. అవసరమైతే నాలుగైదు చుక్కల
నీరు కలిపి నూరవచ్చు. శనగ గింజలంత, జొన్న గింజలంత మాత్రలు కట్టి తడి లేకుండా ఆరబెట్టాలి. తరువాత
సీసాలో భద్ర పరచాలి.
సమస్య తీవ్రతను బట్టి మూడు, నాలుగు సార్లు వాడ వచ్చు.మింగ వచ్చు లేదా బుగ్గన పెట్టుకొని చప్పరించ
వచ్చు. గొంతులో వున్న నస క్షణాల్లో తగ్గి పోతుంది.
పెద్దలకు ---శనగ గింజలంత మాత్రలు
పిల్లలకు ---- జొన్న గింజలంత మాత్రలు తేనెతో.
కఫం తో కూడిన దగ్గు -- నివారణ 28-3-11.
మేక మేయ్యని ఆకును నూరి ముద్దను మింగితే వాంతుల ద్వారా కఫమంతా బయటకు
వచ్చి దగ్గు నివారింపబడుతుంది.
ఉపయోగం :--
ఎన్ని మందులు వాడినా తగ్గని వాళ్లకు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది.
దగ్గు, ఆస్తమా -- నివారణ 15-3-11.
1. తులసి ఆకుల పొడి
దోరగా వేయించిన మిరియాల పొడి
' ' చేదు జిలకర పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి.
అర టీ స్పూను తో పొడి తో ప్రారంభించాలి. ఉదయం, సాయంత్రం వాడాలి.
2. అడ్డసరం ఆకుల పొడి
దీనిని పొగ పీల్చే గొట్టంలో వేసి కాల్చి పొగ పీలిస్తే ఊపిరాడని దగ్గు సులభంగా నివారింప
బడుతుంది. కఫం ముక్కలుగా పడిపోతుంది.
3. భ్రుంగరాజ సమూల చూర్ణం --- 50 gr
దోరగా వేయించిన మిరియాల పొడి --- 50 gr
తేనె --- తగినంత
రెండు చూర్ణాలను కలిపి కల్వంలో వేసి బాగా కలపాలి. దీనిలో అతి కొద్దిగా తేనె కలిపి నూరి మాత్రలు కట్టాలి. నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి.
పెద్దలకు ---కుంకుడు గింజంత
పిల్లలకు ---శనగ గింజంత
పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో సేవించాలి.
దీని వలన అమితమైన కఫము నివారింపబడుతుంది. చాలా ప్రభావ వంతంగా
పని చేస్తుంది.
దీర్ఘ కాలపు దగ్గు నివారణకు -- చిట్కా 12-1-11.
. చూపుడు వేలు,మధ్యవేళ్ళలో మధ్య కణుపుల నుండి ప్రారంభించి పైవరకు పక్కలకు నొక్కాలి.నోక్కేటపుడు ముఖ్యంగా మోచేయి చాచి పెట్టాలి.ఈ విధంగా ఒకటి లేక రెండు నిమిషాలు చెయ్యాలి. బొటన వేలు (మెదడు) ను పై నుండి కింది వరకు నొక్కాలి.బొటన వేలులో supreme place లేదా సదా శివ స్థానం వుంటుంది.
దగ్గు --నివారణ 10-2-09
గోరువెచ్చని ఆవనూనేతో మెడ దగ్గరనుండి వీపు మీద, ముందు వైపు చాతీ మీద మెల్లగా మర్దన చెయ్యాలి. గొంతు మీద అన్ని వైపులా మర్దన చెయ్యాలి. తరువాత ఖచ్చితంగా కాపడం పెట్టాలి. వావిలాకు,ఉత్తరేణి, పసుపు వేసి కాచిన నీటిలో గుడ్డను ముంచి కాపడం పెట్టాలి. వావిలాకు దొరకక పోతే వేపాకు వాడుకోవచ్చు. ఆవనూనెశరీరం లోపల వేడిని పుట్టించి, కఫాన్ని కరిగిస్తుంది
వ్యాయామం :-- వెల్లకిలా పడుకొని మోకాళ్లను వెనక్కి మడచి నడుమును పైకెత్తి తలను వెనక్కు వాల్చాలి. కిందకు నేలమీద ఆనించ కూడదు.
2. పద్మాసనం లో కూర్చొని చేతులను పక్కకు, ముందుకు, వెనక్కు, పైకి చాపడం గాలి పీలుస్తూ, వదులుతూ ఈ విధంగా చెయ్యాలి.
దగ్గు ప్రారంభ మయ్యే ముందు దాని లక్షణాలు :--చాతీ బరువుగా వుండడం,,గళ్ళ రావడం, కొద్దిగా చలిగాలి తగిలిన వెంటనే ఊపిరాడకుండ వుండడం, గొంతులో ముళ్ళు ముళ్ళుగా ఏదో తగులుతూ ఉన్నట్లుగా వుండడం గొంతులో గరగర వుంటాయి. అనగా ఊపిరితిత్తులలో నెమ్ము చేరుతూ వున్నదని దీనినిబట్టి చెప్పవచ్చు.
పిల్లలకు:-- అరటి పండు తీసుకొని వేలుపెట్టి బెజ్జం చెయ్యాలి.మధ్యలో గుజ్జును తీసేయ్యాలి. దానిలో దోరగా వేయించిన మిరియాలపొడిని చిటికెడు వెయ్యాలి దానిని పిల్లలచేత చినిపించాలి.
పెద్దలకు:--
కరక్కాయ పొడి ---- 50 gr
తానికాయ పొడి ---- 50 gr
ఉసిరి కాయ పొడి ---- 50 gr
శొంటి పొడి ---- 50 gr
మిరియాల పొడి ---- 50 gr
పిప్పళ్ళ పొడి ---- 50 gr
కరక్కాయ, తానికాయ, ఉసిరి కాయ లను గింజలు తీసి దంచి పొడి చెయ్యాలి. శొంటి, మిరియాలు, పిప్పళ్ళ ను దోరగా వేయించి పొడి చెయ్యాలి
అన్ని పొడులను కలిపి సీసాలో భద్రపరచాలి.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత రెండు గ్రాముల పొడిని (మూడు వెళ్లంత )పొడిని ఒక టీ స్పూను తేనె తో నాకాలి. దీనిని వాడితే దగ్గు చాలా సులభంగా నివారింప బడుతుంది. అగ్ని మాంద్యం పోతుంది. అజీర్ణం తగ్గుతుంది.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత రెండు గ్రాముల పొడిని (మూడు వెళ్లంత )పొడిని ఒక టీ స్పూను తేనె తో నాకాలి. దీనిని వాడితే దగ్గు చాలా సులభంగా నివారింప బడుతుంది. అగ్ని మాంద్యం పోతుంది. అజీర్ణం తగ్గుతుంది.
కఫం తో కూడిన దగ్గు -- నివారణ 28-3-11.
మేక మేయ్యని ఆకును నూరి ముద్దను మింగితే వాంతుల ద్వారా కఫమంతా బయటకు
వచ్చి దగ్గు నివారింపబడుతుంది.
ఉపయోగం :--
ఎన్ని మందులు వాడినా తగ్గని వాళ్లకు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది.
దగ్గు, ఆస్తమా -- నివారణ 15-3-11.
1. తులసి ఆకుల పొడి
దోరగా వేయించిన మిరియాల పొడి
' ' చేదు జిలకర పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి.
అర టీ స్పూను తో పొడి తో ప్రారంభించాలి. ఉదయం, సాయంత్రం వాడాలి.
2. అడ్డసరం ఆకుల పొడి
దీనిని పొగ పీల్చే గొట్టంలో వేసి కాల్చి పొగ పీలిస్తే ఊపిరాడని దగ్గు సులభంగా నివారింప
బడుతుంది. కఫం ముక్కలుగా పడిపోతుంది.
3. భ్రుంగరాజ సమూల చూర్ణం --- 50 gr
దోరగా వేయించిన మిరియాల పొడి --- 50 gr
తేనె --- తగినంత
రెండు చూర్ణాలను కలిపి కల్వంలో వేసి బాగా కలపాలి. దీనిలో అతి కొద్దిగా తేనె కలిపి నూరి మాత్రలు కట్టాలి. నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి.
పెద్దలకు ---కుంకుడు గింజంత
పిల్లలకు ---శనగ గింజంత
పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో సేవించాలి.
దీని వలన అమితమైన కఫము నివారింపబడుతుంది. చాలా ప్రభావ వంతంగా
పని చేస్తుంది.
దీర్ఘ కాలపు దగ్గు నివారణకు -- చిట్కా 12-1-11.
ఒక మిరియపు గింజను నోట్లో వేసుకుని దాని రసాన్ని మింగుతూ వుండాలి . ఈ విధంగా రోజుకు నాలుగైదు
మిరియాలను ఈ విధంగా వాడాలి.
కోరింత దగ్గు -- నివారణ 11-2-09.
ఎక్కిళ్ళు, ఆవలింతలు, మూత్ర విసర్జన, మల విసర్జన, అపాన వాయువు మొదలైన వాటి యొక్క వేగాలను ఆపకూడదు. ఈ విధంగా ఆపడం వలన ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి.
యోగాసనం :-- ఈ సమస్య ఎక్కువగా పిల్లలకే వస్తుంది.
మధ్య వేలు ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినది. అర చేతి పైన, మధ్య వెలి కింద నొక్కుతూ వుంటే ఊపిరితిత్తులలో కదలిక ఏర్పడుతుంది.
. చూపుడు వేలు,మధ్యవేళ్ళలో మధ్య కణుపుల నుండి ప్రారంభించి పైవరకు పక్కలకు నొక్కాలి.నోక్కేటపుడు ముఖ్యంగా మోచేయి చాచి పెట్టాలి.ఈ విధంగా ఒకటి లేక రెండు నిమిషాలు చెయ్యాలి. బొటన వేలు (మెదడు) ను పై నుండి కింది వరకు నొక్కాలి.బొటన వేలులో supreme place లేదా సదా శివ స్థానం వుంటుంది.
బొటన వేలు కింది భాగాన్ని బాగా నొక్కడం, బొటన వేలును వెనక్కు నెట్టడం చెయ్యాలి.దీని వలన గొంతు సమస్యలు నివారింప బడతాయి.
వంట ఆముదాన్ని పిల్లలకు ఊపిరితిత్తుల పై పట్ట్టించి వేడి ఆవు పాలలో ముంచిన గుడ్డ తో కాపడం పెట్టాలి.అదే విధంగా వీపు మీద కూడా చెయ్యాలి.
వంట ఆముదాన్ని పిల్లలకు ఊపిరితిత్తుల పై పట్ట్టించి వేడి ఆవు పాలలో ముంచిన గుడ్డ తో కాపడం పెట్టాలి.అదే విధంగా వీపు మీద కూడా చెయ్యాలి.
తినకూడనివి:-- పద్యం అనేది రోగానికే గాని మందుకు కాదు.
కొత్త బియ్యపు అన్నం, చల్లటి అన్నం, చన్నీటి స్నానం, మినుములతో చేసిన పదార్ధాలు, గేదెకు సంబంధించిన పదార్ధాలు,అతి చలువ చేసే పండ్లు, పుచ్చకాయ, బెండకాయ, సొరకాయ, బత్తాయి, నారింజ
మొదలైనవి పనికిరావు.
ఆహారం:-
దానిమ్మ పండు బెరడు పెచ్చులను ఎండబెట్టి,దంచి పొడిచేయాలి. జల్లించి భాదరపరచాలి.
దానిమ్మ పండు బెరడు పెచ్చులను ఎండబెట్టి,దంచి పొడిచేయాలి. జల్లించి భాదరపరచాలి.
ఒక టీ స్పూను పొడిని, ఒక టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు పూటలా సేవిస్తే కోరింత దగ్గు సులభంగా తగ్గుతుంది.
ముదిరిన కోరింత దగ్గుకు:--
పచ్చి పసుపు
శొంటి
పిప్పళ్ళు
కరక్కాయ
నల్ల ఉప్పు
అన్నింటిని సమాన భాగాలు తీసుకొని వేయించి, దంచి,జల్లించి, పొడిచేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఒక టీ స్పూను పొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి సేవించాలి.
ఎడతెరిపి లేకుండా దగ్గు వున్నపుడు, గొంతులో కఫం అడ్డుపడుతున్నపుడు
తీసుకోవలసిన జాగ్రత్తలు 15-2-10.
తులసి వెన్నుల(పూల) పొడి ----- 20 gr
పిప్పళ్ళ పొడి ----- 10 gr
వస కొమ్ముల పొడి ----- 10 gr
కలకండ ----- 160 gr
పిప్పళ్ళను దోరగా వేయించాలి. వసకోమ్ములను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తీసి బాగా పెళ పెళ ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
పిల్లి కూతలు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు పావు నుండి అర టీ స్పూను పొడిలో తేనె కలుపుకొని నాకాలి. వీలైనంత వరకు నీళ్ళు తాగకూడదు.
2. తులసి దళాల పొడి ----- 20 gr
దో. వే. మిరియాల పొడి ----- 20 gr
" " జిలకర పొడి ----- 20 gr
గరిక పొడి ----- 60 gr
గరికను బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి. అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
అర టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనె తో కలిపి ఉదయం, సాయంత్రం సేవించాలి.
కారణాలు:-- , ఫలితాలు:--
నీళ్ళు ఎక్కువగా తాగడం వలన, అతి చల్లని పదార్ధాలను సేవించడం వలన కఫం చేరుతుంది. దీని వలన జుట్టు తెల్లబడడం, చెవుల్లో చీము, నోటిలో దుర్వాసన ఏర్పడతాయి. ఆహారం జీర్ణం కాదు.
ఆకలి వుండదు.

దగ్గు--- అనేక రకాలు -- నివారణ 6-7-10.
రాబోయే దీర్ఘ కాల వ్యాధులకు దగ్గు ఒక సూచన
మునగ చెట్టు పై బెరడు పొడి ----- 100 gr
దోరగా వేయించిన పిప్పళ్ల పొడి ----- 50 gr
రెండింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.
పెద్దలకు --- మూడు వేళ్ళకు వచ్చినంత
తేనె కలిపి ఉదయం, రాత్రి నోట్లో వేసుకొని చప్పరించాలి.
గొంతులో నస అతుక్కుపోయిన కళ్ళే నివారింప బడతాయి.
19-11-10
1.పసుపు కలిపిన పాలు అన్ని రకాల దగ్గులకు పనిలోస్తుంది. తాజా కొమ్ములను దంచి చేసిన పసుపును మాత్రమే వాడాలి.
వేడి పాలు --- ఒక కప్పు
పసుపు --- ఒక టీ స్పూను
రెండు కలిపి తాగాలి. కనీసం రెండు వారాలు వాడాలి.
2. తాజా తులసి ఆకులను ముద్దగా నూరి గుడ్డలో వేసి రసం పిండాలి.
ఒక టీ స్పూను రసానికి రెండు స్పూన్ల తేనె కలిపి నాకుతూ చప్పరించాలి.
3 . లస్నా క్షీర పాకం:--
ఒకటి లేక రెండు వెల్లుల్లి పాయలను దంచిన ముద్ద
పాలు --- ఒక గ్లాసు
కలకండ --- తగినంత
అన్నింటిని కలిపి కాచి అర గ్లాసుకు రానిచ్చి రెండుసార్లు గా తాగాలి.
4 . ఒక టీ స్పూను ఉల్లి రసానికి రెండు టీ స్పూన్ల తేనె కలిపి వాడితే పది రోజులలో తగ్గుతుంది.
5 . శీతో ఫలాది చూర్ణం
లవంగాదివటి ---పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకు మూడు సార్లు వాడాలి.
తాళిసాది చూర్ణం --- ఒక టీ స్పూను , అర టీ స్పూను.
భరించలేని దగ్గు నివారణకు --చిట్కా 8-10-10.
కరక్కాయ కన్నతల్లి లాంటిది భరించలేని దగ్గు వున్నపుడు కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని పడుకుంటే ఉదయానికి తగ్గుతుంది.
పొడి దగ్గు నివారణకు --చిట్కా 1-12-10.
తానికాయల చూర్ణానికి తగినంత నెయ్యి కలిపి రోజుకు రెండు, మూడు టీ స్పూన్లు తీసుకుంటే తగ్గుతుంది.

అన్ని రకాల దగ్గు నివారణకు -- నాగార్జున గుటికలు 10-1-11.
దానిమ్మ పండు బెరడు పొడి --- 50 gr
కాచు పొడి --- 50 gr
అతిమధురం పొడి ---- 50 gr
మిరియాల పొడి ----50 gr
లవంగాల పొడి ----50 gr
బూరుగు బంక ----50 gr
అన్నింటిని విడివిడిగా దంచి కలిపి వస్త్రఘాలితం చేయాలి. దీనిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలి. షుగర్ వ్యాధి లేనివాళ్ళు 50 gr కలకండ కలిపి నూరవచ్చు. మూడు గంటల సేపు నూరాలి. శనగ గింజలంత మాత్రలు చేసి గాలి తగిలే చోట ఆరబెట్టి బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, సాయంత్రం బుగ్గన పెట్టుకుని చప్పరించి మింగుతూ వుండాలి.
దగ్గు ---నివారణ 18-6-11.
గోధుమలు
పసుపుకొమ్ముల ముక్కలు
రెండింటిని విడివిడిగా వేయించి విడివిడిగా దంచి పొడి చేసి కలిపి నిల్వ చెసుకొవాలి.
కొద్దిగా పొడిని తీసుకొని తగినంత తేనె కలిపి థీసుకొవాలి.
2. రెండు తమలపాకుల రసం
తేనె
కలిపి తీసుకోవాలి
3. అల్లం రసం
తేనె
కలిపి తీసుకోవాలి .
దగ్గు --- నివారణ 28-6-11.
కారణాలు:-- ఆయాసం, జలుబు , పొగ , సైనసైటిస్ మొదలైనవి ,
1,లవంగాల పొడి ---- ఒక గ్రాము
కలకండ ---- ఒక గ్రాము
తేనె ---- అర టీ స్పూను
వెన్న ---- అర టీ స్పూను
అన్నింటిని కలిపి పేస్టు లాగా చేసి సేవించాలి , ఈ విధంగా ప్రతి రోజు రెండు పూటలా ఐదు , ఆరు రోజులు సేవించాలి .
ఈ విధంగా చేస్తే చాల బాగా నయమవుతుంది
2. ఒక వేడి మూకుడు లో చిటికెడు ఇంగువను పొంగించాలి .
దానిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి సేవించాలి . ఈ విధంగా రోజుకు రెండు సార్ల చొప్పున ఒక వారం రోజులు సేవిస్తే
తగ్గుతుంది .
3. పిప్పళ్ళ పొడి ---10 gr
శొంటి పొడి ---10 gr
ఎండిన తులసి ఆకుల పొడి --- 10 gr
యాలకులు --- ఆరు
అన్ని చూర్ణాలను కలిపి సీసాలో భద్రపరచాలి .
అర టీ స్పూను పొడిని నీటితో సేవించాలి .
సూచనలు :---- వేడి నీటితో స్నానం చేయాలి . బాగా నీళ్ళు తాగాలి . టీ ని డికాషన్ తక్కువగా తీసుకోవాలి . లేదా
అల్లం టీ తాగితే మంచిది .
దగ్గు ---నివారణ 5-9-11.
అతిమధురం --- 50 gr
మిరియాల పొడి --- 100 gr
రెండింటిని కలిపి కల్వంలో వేసి తగినంత తేనె కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలను తయారు చేయాలి .
పెద్దలకు ఉదయం , సాయంత్రం --- ఒక్కొక్క మాత్ర చొప్పున
పిల్లలకు " " --- సగం , సగం మాత్ర చొప్పున
కాస హర కషాయము 9-9-11.
కారణాలు :--- అలర్జీ వలన , పొట్టలోని యాసిడ్ పొంగడం వలన , బాక్తీరియా వలన, అలవాటుగా దగ్గడం , పొగ- దుమ్ము -
ధూళి కారణాల వలన .
దాల్చిన చెక్క చూర్ణము --- అర టీ స్పూను
శొంఠి చూర్ణము --- అర టీ స్పూను
లవంగాల చూర్ణము --- పావు టీ స్పూను
తేనె --- రెండు టీ స్పూన్లు
నీళ్లు --- 250 ml
పై చూర్ణాలన్నీ సుగంధ ద్రవ్యాలు . కావున వాటిని నీటిలో మరిగిస్తే వాటిలోని ఔషధ గుణాలన్ని పోతాయి .
అందువలన నీటిని కాచి గ్లాసులో పోసుకోవాలి . తరువాత ఆ చూర్ణాలను కలపాలి . వెంటనే మూత పెట్టాలి . మూడు
నిమిషాలు అలాగే ఉంచాలి . గోరువెచ్చగా అయినా తరువాత తేనె కలిపి తాగాలి .
దీనిని రోజుకు 2, 3 సార్లు తాగాలి . దీనిని షిప్ చేస్తూ తాగాలి .
ఇది గొంతులోకి దిగుతూ కఫాన్ని హరిస్తుంది . దీనిని గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి