వీర్యకణాల అభివృద్ధికి మినప్పప్పు పాయసం 21-12-08. .
పురుషులలో వీర్య శక్తి తగ్గకుండా శరీర దారుధ్యాన్ని పెంపొందించే పానీయం 9-3-09.
ఉల్లిగడ్డల నిజ రసం ------ ముప్పావు టీ స్పూను
అల్లం రసం ------ ముప్పావు టీ స్పూను
తేనె ------ అర టీ స్పూను
ఆవు నెయ్యి ------ పావు టీ స్పూను
వీటన్నింటిని గ్లాసులో పోసి తాగాలి అవసరమైతే షుగర్ లేని వాళ్ళు కలకండ కలుపుకొని తాగవచ్చు. రాత్రి 7 గంటలకు భోజనం ముగించి 10 గంటలకు నిద్రించే ముందు ఒక కప్పు పాలల్లో కలకండ కలుపుకొని తాగాలి.
ఈ విధంగా 40 రోజులు సేవించి బ్రహ్మచర్యం పాటిస్తే చక్కని ఫలితం వుంటుంది. దీని వలన శరీరం లో క్షీణించిన
వీర్య సంపద పెంపొందుతుంది. నపుంసకత్వం, శీఘ్ర స్ఖలనం నివారింప బడతాయి. దేహ పటుత్వం పెరుగుతుంది.
వీర్యవ్రుద్ధి 17-3-09.
రాత్రి అర కప్పు నీటిలో 30 గ్రాముల శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే లేచి ఆ శనగలను ఒక్కొక్కటిగా తిని ఆ నీటిలో తేనె కలుపుకొని తాగాలి. ఈ విధంగా 40 రోజులు పాటిస్తే శీఘ్ర స్ఖలన సమస్య నివారింప బడుతుంది మరియు వీర్య వృద్ధి జరుగుతుంది. ఆ సమయం లో బ్రహ్మచర్యం పాటించాలి
.
శీఘ్ర స్ఖలన , నపుంసకత్వ, వీర్య సమస్యల ---నివారణకు 17-2-10
1. పద్మాసనం లేక సుఖాసనం లో కూర్చొని రెండు మోకాళ్ళ పై చేతులను వుంచి గట్టిగ నొక్కాలి. దీనితో మూలా ధార చక్రము ఉత్తేజిత మవుతుంది.
2. రెండు పాదాలను ఆనించి చేతులతో పట్టుకొని సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు ఆడించాలి.
3. మూలబంధం:-- సుకాసనంలో కూర్చొని గాలిని బాగా దీర్ఘంగా పీల్చి బంధించి నెమ్మదిగా వదలాలి.
4.యోగాముద్రాసనం:-- పద్మాసనం వేసుకొని చేతులను వెనుకకు పెట్టుకొని తలను కిందికి వంచాలి, లేపాలి.
ఇది నపుమ్సకత్వాన్ని నివారించడంలో ముఖ్యమైనది.
" వీర్య దోషాలను నివారించుటలో తులసి చాలా ప్రసిద్ధమైనది.
మధుమేహం ముదిరిపోతే నపుంసకత్వం వస్తుంది.
తులసి విత్తనాల పొడిని సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు మూడు చిటికెల పొడిని తాంబూలంలో వేసుకొని సేవించాలి. తులసి పొడిని మాత్రలుగా చేసుకొని కూడా వాడుకోవచ్చు.
తులసి వేర్ల బెరడు పొడి
కంద గడ్డ పొడి
రెండు సమాన భాగాలుగా తీసుకొని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి బటాణి గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి. రోజుకొక మాత్ర చొప్పున తాంబూలంలో వేసుకుంటూ వుంటే వీర్యోత్పత్తి బాగా జరుగుతుంది
తులసి గింజల పొడి
నేలతాడి దుంపల పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
రోజుకు రెండు పూటలా ఆహారానికి గంట ముందు పావు టీ స్పూను పొడి ఒక టీ స్పూను కలకండ కలుపుకొని సేవించి నీరు తాగాలి.
దీంతో శీఘ్రస్ఖలన సమస్య, మధుమేహ సమస్య నివారింప బడతాయి.
శీఘ్ర స్ఖలనం --- శీఘ్ర నివారణ 23-5-10.
సూర్య నమస్కారాలు చేస్తూ, సులభమైన ఆసనాలు వేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ వుంటే ఈ సమస్య త్వరగా నివారింప బడుతుంది.
శతావరి వేర్ల పొడి ---- 100 gr
కర్పూర శిలాజతు ---- 100 gr
కలకండ ---- 200 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఇది శరీరంలోని వేడిని బాగా తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడేట్లు చేస్తుంది.
ప్రతిరోజు అర టీ స్పూను పొడిని తిని పాలు తాగాలి.
నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, మినప సున్నుండలు తింటూ వుండాలి.
100 గ్రాముల మినప్పప్పును గిన్నెలో పోసి మునిగేటంత వరకు నీళ్ళు పోసి ఒక రోజంతా నాన బెట్టాలి .బాగా మెత్తగా పిసికి పై పొట్టును తీసేయ్యాలి. దానిని బాగా ఎండబెట్టి కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించాలి. ఆ పప్పులో పాలు పోసి ఉడికించాలి.తరువాత కలకండ కలపాలి.దీనిని సాయంకాలం అల్పాహారంగా తీసుకోవచ్చు.జీర్ణ శక్తిని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు.
ఈ పాయసం వలన యవ్వన శక్తి పెరుగుతుంది.
సంపూర్ణ ఆరోగ్యంగా వున్నపుడు చలికాలంలో రోజుకు ఒక సారి, వర్షా కాలంలో వారానికి ఒక సారి, వేసవి కాలంలో 15 రోజులకొకసారి సంభోగించాలి.
పురుషులలో వీర్య శక్తి తగ్గకుండా శరీర దారుధ్యాన్ని పెంపొందించే పానీయం 9-3-09.
ఉల్లిగడ్డల నిజ రసం ------ ముప్పావు టీ స్పూను
అల్లం రసం ------ ముప్పావు టీ స్పూను
తేనె ------ అర టీ స్పూను
ఆవు నెయ్యి ------ పావు టీ స్పూను
వీటన్నింటిని గ్లాసులో పోసి తాగాలి అవసరమైతే షుగర్ లేని వాళ్ళు కలకండ కలుపుకొని తాగవచ్చు. రాత్రి 7 గంటలకు భోజనం ముగించి 10 గంటలకు నిద్రించే ముందు ఒక కప్పు పాలల్లో కలకండ కలుపుకొని తాగాలి.
ఈ విధంగా 40 రోజులు సేవించి బ్రహ్మచర్యం పాటిస్తే చక్కని ఫలితం వుంటుంది. దీని వలన శరీరం లో క్షీణించిన
వీర్య సంపద పెంపొందుతుంది. నపుంసకత్వం, శీఘ్ర స్ఖలనం నివారింప బడతాయి. దేహ పటుత్వం పెరుగుతుంది.
వీర్యవ్రుద్ధి 17-3-09.
రాత్రి అర కప్పు నీటిలో 30 గ్రాముల శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే లేచి ఆ శనగలను ఒక్కొక్కటిగా తిని ఆ నీటిలో తేనె కలుపుకొని తాగాలి. ఈ విధంగా 40 రోజులు పాటిస్తే శీఘ్ర స్ఖలన సమస్య నివారింప బడుతుంది మరియు వీర్య వృద్ధి జరుగుతుంది. ఆ సమయం లో బ్రహ్మచర్యం పాటించాలి
.
శీఘ్ర స్ఖలన , నపుంసకత్వ, వీర్య సమస్యల ---నివారణకు 17-2-10
1. పద్మాసనం లేక సుఖాసనం లో కూర్చొని రెండు మోకాళ్ళ పై చేతులను వుంచి గట్టిగ నొక్కాలి. దీనితో మూలా ధార చక్రము ఉత్తేజిత మవుతుంది.
2. రెండు పాదాలను ఆనించి చేతులతో పట్టుకొని సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు ఆడించాలి.
3. మూలబంధం:-- సుకాసనంలో కూర్చొని గాలిని బాగా దీర్ఘంగా పీల్చి బంధించి నెమ్మదిగా వదలాలి.
4.యోగాముద్రాసనం:-- పద్మాసనం వేసుకొని చేతులను వెనుకకు పెట్టుకొని తలను కిందికి వంచాలి, లేపాలి.
ఇది నపుమ్సకత్వాన్ని నివారించడంలో ముఖ్యమైనది.
" వీర్య దోషాలను నివారించుటలో తులసి చాలా ప్రసిద్ధమైనది.
మధుమేహం ముదిరిపోతే నపుంసకత్వం వస్తుంది.
తులసి విత్తనాల పొడిని సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు మూడు చిటికెల పొడిని తాంబూలంలో వేసుకొని సేవించాలి. తులసి పొడిని మాత్రలుగా చేసుకొని కూడా వాడుకోవచ్చు.
తులసి వేర్ల బెరడు పొడి
కంద గడ్డ పొడి
రెండు సమాన భాగాలుగా తీసుకొని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి బటాణి గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి. రోజుకొక మాత్ర చొప్పున తాంబూలంలో వేసుకుంటూ వుంటే వీర్యోత్పత్తి బాగా జరుగుతుంది
తులసి గింజల పొడి
నేలతాడి దుంపల పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
రోజుకు రెండు పూటలా ఆహారానికి గంట ముందు పావు టీ స్పూను పొడి ఒక టీ స్పూను కలకండ కలుపుకొని సేవించి నీరు తాగాలి.
దీంతో శీఘ్రస్ఖలన సమస్య, మధుమేహ సమస్య నివారింప బడతాయి.
శీఘ్ర స్ఖలనం --- శీఘ్ర నివారణ 23-5-10.
సూర్య నమస్కారాలు చేస్తూ, సులభమైన ఆసనాలు వేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ వుంటే ఈ సమస్య త్వరగా నివారింప బడుతుంది.
శతావరి వేర్ల పొడి ---- 100 gr
కర్పూర శిలాజతు ---- 100 gr
కలకండ ---- 200 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఇది శరీరంలోని వేడిని బాగా తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడేట్లు చేస్తుంది.
ప్రతిరోజు అర టీ స్పూను పొడిని తిని పాలు తాగాలి.
నువ్వుల ఉండలు, కొబ్బరి ఉండలు, మినప సున్నుండలు తింటూ వుండాలి.
నపుంసకత్వము ---నివారణ 24-5-10.
ఉసిరికాయల పొడి ---- 100 gr
తిప్పసత్తు ---- 50 gr
ఏనుగు పల్లేరు కాయల పొడి ---- 100 gr
కలకండ లేదా చక్కెర ---- 250 gr
తిప్ప తీగ యొక్క వేళ్ళను నీటిలో వేసి కాచినపుడు తెల్లని పదార్ధం మిగులుతుంది. దీనినే తిప్పసత్తు అంటారు .
తిప్ప తీగ యొక్క వేళ్ళను నీటిలో వేసి కాచినపుడు తెల్లని పదార్ధం మిగులుతుంది. దీనినే తిప్పసత్తు అంటారు .
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి. దీని వలన నరాలకు శక్తి వస్తుంది, నపుంసకత్వం నివారింప బడుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది.
B . P. కంట్రోల్ అవుతుంది.
B . P. కంట్రోల్ అవుతుంది.
వీర్య వృద్ధికి లేదా వీర్యము గట్టి పడడానికి ఔషధ కానుక 27-6-10.
తంగేడు పూల పొడి ---100 gr
జిలకర పొడి ---100 gr
ధనియాల పొడి --- 100 gr
గసాల పొడి --- 100 gr
యాలకుల పొడి --- 100 gr
తంగేడు పూల రెక్కలను నీడలో ఆరబెట్టి దంచి పొడి చెయ్యాలి. జిలకర, ధనియాలు, గసాలను దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటిని కలిపి వస్త్ర ఘాళితం పట్టాలి.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని వేసి అర గ్లాసుకు వచ్చే వరకు కాచి ఒక టీ స్పూను కలకండ కలిపి తాగాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం తాగాలి.
దీని వలన అతి వేడి నివారించబడి వీర్యము గట్టి పడుతుంది.
శుక్రజ అశ్మరీ సమస్య --నివారణ (శుక్రాశ్మరి ) 9-4-09.
శుక్రము --వీర్యము , అశ్మరీ = రాళ్ళు
మూత్ర ద్వారము ద్వారా బయటకు రావలసిన శుక్రము వృషణాల లో చేరి రాయి లాగా ఏర్పడడం
యోగ ముద్రాసనం, గోముఖాసనం
చల్లని బట్టను గోచీ పెట్టుకొని దాని మీద తడి డ్రాయరు వేసుకొని దాని మీద పొడి డ్రాయరు వేసికొని దాని మీద టవల్ కట్టుకొని 20 నిమిషాలు వుండాలి.
1. బూడిద గుమ్మడికాయ రసం ---- అర కప్పు
పాత బెల్లం ---- 10 గ్రా ---20 గ్రా
యవాక్షారం పొడి ---- 3 చిటికెలు
ఇవన్ని కలిపి ఉదయం, సాయంత్రం త్రాగాలి.
ఇది వాడడం వలన వీర్యం మొత్తం బయటకు రాకుండా లోపల కొంత మిగిలి వృషణాల లో చేరి గట్టిగా రాయి లాగా మారి ఏర్పడే మూత్ర సమస్యలు తొలగి పోతాయి.
2. కోడిశ పాల చెట్టు బెరడు తెచ్చి కడిగి ఆర బెట్టి బాగా ఎండిన తరువాత దంచి పొడిచేసి వస్త్ర ఘాలితం చేయాలి.
కోడిశ పాల చెట్టు బెరడు పొడి ----రెండున్నర గ్రాము
పెరుగు ---- ఒక కప్పు
తేనె లేదా బెల్లం ---- పల టీ స్పూను
అన్నింటిని బాగా కలిపి ఉదయం, సాయంత్రం తినాలి.
3. పసుపు ---- 50 gr
పాత బెల్లం ---- 100 gr
రెండు కలిపి దంచి ఉదయం, సాయంత్రం
5 గ్రాముల చొప్పున తిని కుండలోని చల్లని నీళ్ళు తాగాలి.
5 గ్రాముల చొప్పున తిని కుండలోని చల్లని నీళ్ళు తాగాలి.
తంగేడుతో నపుంసకత్వ నివారణ 2-7-10.
తంగేడు మొగ్గలు --- 10
ఉదయం పరగడుపున మొగ్గలను నిదానంగా నమిలి తిని, ఒక కప్పు పాలల్లో ఒక టీ స్పూను కలకండ కలుపుకొని తాగాలి. ఒక గంట వరకు ఏమి తిన కూడదు. పులుపు ఎక్కువగా వాడకూడదు. కొత్త చింతపండు అసలే పనికి రాదు. నిమ్మ, చింత పరిమితముగా వాడుకోవచ్చు.
40 రోజులు వాడాలి. బ్రహ్మ చర్యం తప్పనిసరిగా పాటించాలి.
40 రోజులు వాడాలి. బ్రహ్మ చర్యం తప్పనిసరిగా పాటించాలి.
స్వప్న స్ఖలనం ---నివారణ 4-7-10.
నీడలో ఎండబెట్టి దంచిన తంగేడు పూల పొడి ----- 100 gr
" " " గులాబి పూల పొడి ----- 100 gr
దోరగా వేయించి దంచిన ధనియాల పొడి ------ 100 gr
సుగంధ పాల వేర్ల బెరడు పొడి ----- 100 gr
కలకండ పొడి ----- 400 gr
అన్నింటిని బాగా కలిపి గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
యుక్త వయస్కులకు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను పొడి చొప్పున నీటితోగాని,
పాలతోగాని తాగించాలి.
పాలతోగాని తాగించాలి.
దర్భ (గడ్డి) ని తాడులాగా పేని దానిపై పట్టు దారం చుట్టి మొలతాడులాగా కట్టుకుంటే
నియంత్రణలో వుంటుంది.
నియంత్రణలో వుంటుంది.
పురుషులలో నడి వయసు నైరాశ్యం --నివారణ 25-11-10
బాదం పప్పులను నానబెట్టి ప్రతి రోజు తాగితే శక్తి పెరుగుతుంది
వీర్య కణాల పెరుగుదలకు - చికిత్స 11-9-10.
శుక్ర కణాలు సులభంగా ప్రయాణించి అందాన్ని చేరడానికి వీర్యము యొక్క వాతము పై ఆధారపడి వుంటుంది
క్షీణ శుక్రానికి వాత, పిత్త, కఫ సమస్యలు కారణమవుతాయి.
అశ్వగంధ చూర్ణం ---- ఒక టీ స్పూను
శతావరి వేర్ల చూర్ణం ---- "
దూలగొండి " ---- "
తెగడ " ---- "
శొంటి " ---- "
పిప్పళ్ల " ---- "
మిరియాల " ---- "
కలకండ " ---- 5 "
అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.
అర కప్పు గోరువెచ్చని పాలలో అర టీ స్పూను పొడి కలిపి తాగాలి.
ముఖ్యంగా మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
నపుంసకత్వం ---నివారణ 21-12-10.
కొంత మంది పుట్టుకతోనే ఈ సమస్యను కలిగి వుంటారు. కొంత మంది ఆరోగ్యంగా వంది కూడా క్రమేపి వీర్య వృద్ధి జరగక పోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. తండ్రిలో తగినంత వీర్య శక్తి లేకపోతే బిడ్డలకు కూడా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువ. .
రుచి లేని, శక్తి లేని, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడంవలన, మానసిక సమస్యలు కలిగి వుండడం వలన, శరీరంలో మధుమేహం లాంటి సమస్యలు వుండడం వలన, తీపి పదార్ధాలు తీసుకోక పోవడం వలన నపుంసకత్వం రావడానికి అవకాశాలు ఎక్కువ.
నేలతాడి దుంపలు --- 100 gr
మర్రి కాయలు --- 100 gr
పుత్రం జీవ గింజల పప్పు ----100 gr
కౌంచ బీజాల పప్పు(దూలగొండి) ----100 gr
విదారి కంద ( నేలగుమ్మడి ) ---- 100 gr
నీరుగోబ్బి గింజలు ---- 50 gr
తులసి గింజలు ---- 50 gr
అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
చూర్ణం --ఒక టీ స్పూను
తేనె ---రెండు టీ స్పూన్లు
నెయ్యి --- అర టీ స్పూను
అన్నింటిని కలిపి ముద్దగా చేసి ఆహారానికి ముందు ఉదయం, సాయంత్రం సేవిస్తూ వుంటే నపుంసకత్వం నివారింపబడుతుంది. వీర్యవ్రుద్ధి జరుగుతుంది.
నపుంసకత్వం --- నివారణ 10-1-11.

వెల్లుల్లిని నేతిలో వేయించి ప్రతి రోజు సేవిస్తూ వుంటే నపుంసకత్వం నివారింప బడుతుంది.
ఎగ్జిమా --చర్మం మీద పొక్కులు -- గంధక ద్రవం 21-6-11.
ఎగ్జిమా అంటే ఉడకడం అని అర్ధం .
సున్నపు రాయి ---- 10 gr
గంధకం ---- 10 gr
నీళ్ళు ---- 300 ml ( రెండు కప్పులు )
ఒక గిన్నెలో సున్నపు రాతి పొడిని , గంధకపు పొడిని వేసి నీళ్ళు పోసి కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద
మరిగించాలి . చల్లారిన తరువాత వడపోసి సీసాలో భద్రపరచుకోవాలి .
ప్రతి రోజు ఈ ఔషధం లో దూది ఉండను ముంచి చర్మం మీద ప్రయొగించాలి. 15 నిమిషాల తరువాత కడగాలి .
వేప చెక్కతో తయారు చేసిన కషాయం తో కడగాలి . లేదా వేప చెక్కను నూరగా వచ్చిన గంధాన్ని పూయవచ్చు .
డిటర్జెంట్ సోపులు వాడకూడదు .
పచ్చళ్ళు , పెరుగు , మాంసం , గుడ్లు తినడం వలన సమస్య ఎక్కువవుతుంది .
శీఘ్ర స్ఖలనము --- నివారణ 10-7-11.
కారణాలు :-- ,మానసిక సమస్యల వలన , హార్మోన్ల తేడా వలన , థైరాయిడ్ సమస్య వలన ఎక్కువగా ఈ సమస్య
ఏర్పడుతుంది
కుంకుమ పువ్వు --- 2 gr
జాపత్రి చూర్ణం ---15 gr
జాజి కాయ చూర్ణం --- 15 gr
అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు అర టీ స్పూను పొడిని పాలతో గాని , నీటితో గాని సేవించాలి .
స్వప్న స్ఖలనము
దీని వలన బాగా నీరసించి పోతారు
ముఖ్య కారణాలు బడలిక , ఆందోళన , బిడియము , సిగ్గు మొదలైనవి
త్రిఫల చూర్ణము --- 30 gr
చలవ మిరియాల పొడి --- 10 gr
వస కొమ్ముల పొడి --- 10 gr
కర్పూరం --- 5 gr
అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు ఉదయం 500 mg చూర్ణాన్ని నోట్లో వేసుకొని నీళ్ళు తాగడం గాని లేదా నీటిలో కలుపుకొని గాని
సేవించవచ్చు .
సూచనలు :-- ఆందోళన తగ్గించుకోవాలి మంచి సంగీతం వినడం , మంచి పుస్తకాలు చదవడం చేయాలి
వీర్యాభివ్రుద్ధికి --- ఆనంద క్షీరం 2-8-11.
పాలు --- అర గ్లాసు
గసాల పొడి --- 10 gr
పటికబెల్లం --- ఒక టీ స్పూను
పాలల్లో గసాల పొడి వేసి మరిగించి పటికబెల్లం కలిపి వదపోసుకొని తాగాలి
దీనిని రాత్రి భోజనానికి ఒక గంట ముందు గాని లేదా ఒక గంట తరువాత గాని తాగాలి .
దీనితోబాటు ఆరోగ్యానికి ఒక కప్పు పాలల్లో అర టీ స్పూను అశ్వగంధ చూర్ణము , అర టీ స్పూను అతిమధురం
చూర్ణం కలుపుకొని తాగాలి .
వీర్య కణాల పెరుగుదలకు 23-8-11.
రెడ్డివారి నానబాలు మొక్కను సమూలముగా తెచ్చి , ఎండబెట్టి , దంచి , జల్లించి సీసాలో భద్రపరచుకోవాలి .
పావు టీ స్పూను పొడిని వేడి పాలలో గాని , వేడి నీటిలో కలుపుకొని సేవించాలి . 40 రోజులు గాని లేదా 3 నెలలు గాని
బ్రహ్మచర్యం ఆచరించి వాడితే తప్పకుండా వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి