బహిష్టు సమస్యలవలన క్లోమ గ్రంధికి వచ్చే వ్యాధుల నివారణ 18-6-09.
ఇది నాభి దగ్గర వుంటుంది.
నాలుగైదు నెలలు బహిష్టు రాక పోవడం వలన క్లోమ గ్రంధిలో సమస్యలు ఏర్పడతాయి. దీని వలన మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా కలదు. దృష్టి కణాలు దెబ్బ తింటాయి.
మధుమేహం వస్తుందని అనుమానం వున్నా లేక మధుమేహం వున్నా ఈ క్రింది వ్యాయామాలు చెయ్యాలి:---
భుజంగాసనం:-- బోర్లా పడుకొని చేతులను నేలపై ఆనించి తలను పైకెత్తాలి నాభిని మాత్రం నెలకు ఆనించి ఉంచాలి.
ఒక నిమిషం విరామం తరువాత ---
ఒక నిమిషం విరామం తరువాత ---
శలభాసనం :-- రెండు చేతులను తొడల కింద పెట్టుకొని కాళ్ళను పైకిలేపాలి. ముందు ఒకాలునులేపాలి.తరువాత మరొక కాలును లేపాలి తరువాత రెండు కాళ్ళను లేపాలి.
ధనురాసనం :-- బోర్లా పడుకొని తలను పైకెత్తి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకొని లేపాలి
.
.
వజ్రాసనం :-- మోకాళ్ళ మీద కూర్చొని చేతులను మోకాళ్ళ మీద పెట్టుకొని ధ్యానం చేయాలి.
క్లోమ గ్రంధి బలహీన పడడానికి కారణాలు:-- స్త్రీలు గర్భాశయాన్ని తొలగించుకోవడం, పురుషులలో అజీర్ణ సమస్య వలన ఈ సమస్య వస్తుంది.
తంగేడు పూల పొడి
ఉసిరిక పొడి
పసుపు పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి పెట్టుకోవాలి.
ఆహారానికి ముందు ఉదయం, రాత్రి పావు టీ స్పూను పొడి చొప్పున గోరువెచ్చని నీటితో సేవిస్తూ వుంటే మధుమేహం నియంత్రణలో వుంటుంది.
క్లోమ గ్రంధి బలహీన పడే సమయాన్ని గుర్తించడం :-- పిక్కల నొప్పులు,కాళ్ళు బలహీన పడడం, సరిగా నడవ లేక పోవడం,చూపు సరిగా కనపడక పోవడం వంటి లక్షణాలు వుంటాయి.
ఉంగరపు వేలు కింది బుడిపెను అర చేతికి పై భాగంలో నొక్కినపుడు ఉండే నొప్పిని బట్టి మధుమేహం ఎంత స్థాయిలో వున్నది చెప్పవచ్చు.
చిటికెన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు కింది భాగంలో రెండు నిమిషాలు మాత్రమే ఒత్తిడి కలిగించాలి.
రక్తంలో మధుమేహం వుంటే మణికట్టు మధ్య భాగంలో పైనుండి కిందికి ఆరు చోట్ల నొక్కాలి. దీని వలన మంచి ఫలితం వుంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి