స్వైన్ ఫ్లూ -- నివారణ 11-11-10.
గంధ కచ్చూరాలు ----50 gr ( ఎటువంటి బాక్టీరియా నైనా నివారిస్తుంది )
పిప్పళ్ళు ----50 gr
మిరియాలు ----50 gr
శొంటి ----50 gr
తులసి ----50 gr
నేల ఉసిరి ----50 gr
అన్నింటిని చూర్ణాలుగా చేసి కలిపి భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు ఒక టీ స్పూను పొడిని తేనెతో గాని, నీటితో గాని సేవించాలి. ఈ విధంగా కొద్ది రోజులు వాడితే స్విన్ ఫ్లూ జ్వరం నివారింప బడుతుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి