నిమ్మ పండు యొక్క ఉపయోగాలు 15-12-10.
1. విరేచనాల సమయం లో నిర్జలీకరణ (Dehydration) జరిగినపుడు:--
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
ఉప్పు --- చిటికెడు
గోరువెచ్చని నీరు ----ఒక గ్లాసు
అన్నింటిని కలిపి తాగాలి. ఈవిధంగా రెండు, మూడు గంటలకొకసారి తాగితే సమస్య నివారింప బడుతుంది.
2. ఊబ కాయము :--
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
గోరువెచ్చని నీరు ---- ఒక కప్పు
అన్నింటిని కలిపి తాగాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి.
3. చెవిపోటు:-- నిమ్మ రసంలో ఒకే ఒక్క ఉప్పు కల్లు కరిగించి వేడి చేసి చెవిలో వేస్తి చెవిపోటు నివారించ బడుతుంది.
4. దురదలు, చిడుము:-- నిమ్మ ఆకులకు పసుపు కలిపి నూరి లేపనం చేస్తే తగ్గుతుంది.
5. గోరుచుట్టు:-- నిమ్మ కాయకు రంధ్రం చేసి దానిలో ఉప్పు, పసుపు వేసి కూరి గోరుచుట్టు లేచిన వేలికి తొడగాలి. ఈ విధంగా రెండు, మూడు రోజులు చేస్తే తగ్గుతుంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి