జున్ను తినడం వలన కలిగే ఫలితాలు
జున్ను తినడం సమస్య --నివారణ 28-12-10.
జున్ను తిన్నపుడు కొంత మందికి వాంతులు అవుతాయి, కాళ్ళ నొప్పులు, వస్తాయి. వీటిని నివారించడానికి మిరియాల పొడి, బెల్లం కలిపి ఆహారానికి ముందు తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి