పొర బోవడం
వైద్యుడు లేని చోట పొరబోవడం జరిగితే 3-1-11.
పోరబోయిన వ్యక్తికి శ్వాస పీల్చడంలో ఇబ్బంది పడుతూ వుంటే ముందుకు వంగి దగ్గమని చెప్పాలి. బలమంతా ఉపయోగించి దగ్గమని చెప్పాలి.
దీని వలన ప్రయోజనం లేకపోతే వెనక నుండి ఒడిసి పై పొట్ట మీద పట్టుకుని బొడ్డు నుండి చాతీ ఎముక వైపుకు చేతుల పిడికిళ్ళు బిగించి పైకి నొక్కాలి. ఈ విధంగా అయిదు సార్లుచేస్తే పదార్ధం పైకి వచ్చేస్తుంది.
దీని వలన ప్రయోజనం లేకపోతే వెనక నుండి ఒడిసి పై పొట్ట మీద పట్టుకుని బొడ్డు నుండి చాతీ ఎముక వైపుకు చేతుల పిడికిళ్ళు బిగించి పైకి నొక్కాలి. ఈ విధంగా అయిదు సార్లుచేస్తే పదార్ధం పైకి వచ్చేస్తుంది.
ఈ విధంగా పొరబోవడం వలన చాలా కొద్ది నిమిషాలలోనే ప్రమాదం సంభవించవచ్చు.
చాలా వెంటనే నిర్ణయాన్ని తీసుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి