ఆరోగ్యవంతుల లక్షణాలు 26-2-11.
శారీరకంగా, మానసికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ఆరోగ్యంగా వుండడం.
వాత, పిత్త, కఫాలు సమానంగా పనిచేయడం.13 అగ్నులు, పంచ భూతాలు సమానవస్థ లో వుండడం
7 ధాతువులు సమాన స్థితిలో వుండడం.
మలక్రియ (స్వేదము, శ్వాస, మలము, మూత్రము) సక్రమంగా పనిచేయడం.ఇంద్రియాలు ప్రసన్నంగా పని చేయడం.
చక్కటి జీవన విధానం ---శరీర దోషాల నివారణ 16-3-11.
వాత, పిత్త, కఫ దోషాలు ఎక్కువైతే సమస్యలు వస్తాయి
ఒక్క దోషం అయితే చికిత్స --- సాధ్యం
రెండు దోషాలు అయితే చికిత్స --- కష్ట సాధ్యం
మూడు దోషాలు అయితే చికిత్స --- అసాధ్యం
బీజ దోషం ( పుట్టుకతో) చికిత్స --- అసాధ్యం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి