బెడ్ సోర్స్ --- నివారణ 22-5-10.
దీర్ఘ కాలంగా మంచంలో వున్న రోగికి పుండ్లు పడితే :--
వావిలాకును ఎండబెట్టి దంచి వస్త్ర ఘాలితం చేసిన మెత్తటి పొడిని పుండ్ల పై చల్లి గుడ్డను కప్పాలి. ఈ విధంగా చేస్తూ వుంటే పుండ్లు త్వరగా మాని పోతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి