Restless Leg Syndrome

                                          Restless Leg Syndrome                    1-6-10.
      గర్భం దాల్చడం (Pregnancy),  అధిక బరువు, ధూమ పానం, కొన్ని రకాల నరాల జబ్బులు, హార్మోన్లలో  తేడాలు,  HYPO THYRAOIDISM,  మద్యపానం, కొన్ని రకాల విటమిన్ల లోపం  మొదలైన సమస్యల వలన  ఈ వ్యాధి వచ్చే అవకాశం కలదు.
చెంగల్వ కోష్టు               ----- 125 gr
సైంధవ లవణం              ------125 gr
నువ్వుల నూనె              ----- ఒక కిలో
నీళ్ళు                          ----- నాలుగు లీటర్లు
     రెండు మూలికలను విడివిడిగా చూర్ణాలు చేయాలి. ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో నీళ్ళు, నువ్వుల నూనె, చూర్ణాలు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.  నూనె మాత్రమే మిగిలే వరకు కాచి దించి, చల్లార్చి వడపోసి సీసాలో భద్ర పరచాలి.
     ఈ నూనెతో నొప్పి వున్నచోట మర్దన చేయాలి. దీనితో రక్త ప్రసరణ బాగా జరిగి నరాలకు పటుత్వం వచ్చి,నొప్పులు తగ్గుతాయి.
సూచన:--  దురలవాట్లను మానుకోవాలి, షుగర్ వ్యాధిని కంట్రోల్ లో వుంచుకోవాలి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి