ఎక్కువగా దగ్గినపుడు వచ్చే ఊపిఫికుట్టు --నివారణ 12-2-09
ఎక్కువగా దగ్గినపుడు ఊపిరి పట్టేస్తుంది. దగ్గు సూర్యాస్తమయం తరువాత ఎక్కువగా వుంటుంది. రక్త ప్రసరణ వేగము తగ్గి, వాయు ప్రసార వేగము పెరుగుతుంది. దీనితో రాత్రి పూట దగ్గు ఎక్కువగా వుంటుంది.
ఒక గాజు గ్లాసులో గాని, సీసాలో గాని ఆవాలనూనే పోసి దానికి ఎర్ర కాగితం చుట్టి 10,15 రోజులు ఎండలో చెక్క పీట మీద పెట్టాలి. నేల మీద పెట్ట కూడదు.
ఈ తైలాన్ని చాతీ మీద, రొమ్ము పైభాగంలో, పక్కలకు రుద్ది మర్దన చేస్తే ఊపిరికుట్టు తగ్గి పోతుంది.
ఎర్ర కాగితం గడ్డ కట్టిన కఫాన్ని తొలగిస్తుంది. అప్పటికప్పుడే తగ్గుతుంది.
2. నల్ల, లేక తెల్ల ఉలవలు వేయించి, దంచి పొడి చేసి పెట్టుకోవాలి. రోజుకు మూడు పూటలా ఒక్కొక్క స్పూను చొప్పున ఒక్కొక్క గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి