శరీర సౌందర్యాన్ని పెంచే సున్ని పిండి -- వివిధ రకాలు
సుగంధ స్నాన చూర్ణము 21-3-09.
జటామాంసి
సుగంధ పాల వేర్ల పై బెరడు
మంచి పసుపు
మాని పసుపు
తుంగ గడ్డలు
బావంచాలు
చెంగల్వ కోష్టు
సంపెంగపూలు లేదా మంచి మల్లెపూలు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. బాగా ఎండబెట్టి బరక చూర్ణం తయారు
చెయ్యాలి. రాత్రి పూట ఒక బకెట్ నీటిలో 50 గ్రాముల పొడిని వేసి ఉంచాలి. ఉదయం వడకట్టి ఆ నీటితో స్నానం చెయ్యాలి.
ఈ విధంగా చెయ్యడం వలన అధిక చెమట రాదు . శరీరం సుగంధ భరితం అవుతుంది. చర్మంపై గుల్లలు,దద్దుర్లు నివారింపబడతాయి.
చర్మ కాంతిని పెంపొందించే --- సున్నిపిండి 31-5-09.
దోరగా వేయించిన పచ్చ పెసల బరక పిండి ----500 gr
గంధ కచ్చూరాల పొడి ---- 20 gr
బావంచాల పొడి ----- 20 gr
మంచి పసుపు పొడి ----- 10 gr
పసుపు గిట్టకపోతే ఎర్రచందనం పొడిని వాడుకోవచ్చును.
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
తగినంత పిండి తీసుకొని నీళ్ళు కలిపి శరీరానికి రుద్దుకొని స్నానంచెయ్యాలి. చిన్న పిల్లల
నుండి పెద్దలవరకు అందరు వాడవచ్చు.
దీనిని పాలతో కలిపి పూసుకుంటే చర్మం ఎంతో అందంగా తయారవుతుంది. నువ్వుల నూనెతో కలిపి పూసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

శరీర దుర్వాసన --ఆయుర్వేద పరిష్కారం 10-6-10.
శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట పడుతుంది. చెమట పట్టినపుడు దానిలో బాక్టీరియా చేరి దుర్వాసన వస్తుంది. ఎపిగ్రైన్డ్స్ వలన స్రవించే ద్రవము పలుచగా వుంటుంది. అపోగ్రిన్డ్స్ వలన స్రవించే ద్రవము చిక్కగా వుంటుంది. చెమట చిక్కగా వున్నపుడు బాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. త్వరగా ఆరదు.
1. ఒక కట్ట పుదీనా తీసుకొని నలగగొట్టి ఒక మగ్గు నీళ్ళలో కలిపి వడకట్టి స్నానపు నీటిలో కలిపి స్నానపునీటిలో కలుపుకొని స్నానం చేస్తే రోజంతా ఫ్రెష్ గా వుంటుంది.
2. బావంచాల పొడి ---- 50 gr
కరక్కాయ పెచ్చుల పొడి ---- 50 gr
గంధ కచ్చూరాలు ---- 50 gr
పసుపు పొడి ----200 gr
అన్ని పొడులను కలుపుకొని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తగినంత పిండిని తీసుకొని స్నానం చేసేటపుడు
రుద్దుకొని స్నానం చేయాలి.
దీనితో స్నానం చేస్తే దుర్వాసన తొలగించబడుతుంది.
3. మారేడు ఆకుల పొడితో గాని, నేరేడు ఆకుల పొడితోగాని చంకలలో, గజ్జలలో రుద్దుకుంటే
దుర్వాసన పోతుంది.
దుర్వాసన పోతుంది.
సూచనలు:--
పొగ తాగడం మానెయ్యాలి. శరీరంలో దుర్వాసనఎక్కువగా వుండే వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా
పొగ తాగడం మానెయ్యాలి. శరీరంలో దుర్వాసనఎక్కువగా వుండే వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువగా
ఉన్న ఆహారాన్ని తగ్గించి తినాలి.
సుగంధ స్నాన చూర్ణము 2-7-10.
ఏలకుల పొడి ---- 50 gr
లొద్దుగ చెక్క పొడి ---- 50 gr
జటామాంసి ---- 50 gr
ముద్దకర్పూరం ---- 25 gr
ఉసిరిక పొడి ---- 50 gr
బావంచాల పొడి -----50 gr
ఆకు పత్రి పొడి ----50 gr
వట్టివేర్ల పొడి ----50 gr
గంధ కచ్చూరాల పొడి ----50 gr
నాగ కేసరాల పొడి ---- 50 gr
అన్నింటిని విడివిడిగా దంచి పొడులు చేసి కలపాలి ఆ తరువాత పైన చెప్పబడిన పదార్ధాలు ఎన్ని వున్నాయో అంత సమానంగా ( 500 gr ) చిరి శనగలు తెచ్చి పిండి పట్టించి అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
శనగలను కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. శనగలకు బదులుగా పచ్చ పెసల పిండిగాని,
బార్లీ పిండి గాని కలుపుకోవచ్చు.
బార్లీ పిండి గాని కలుపుకోవచ్చు.
సరిపడినంత పిండిని తీసుకొని శరీరానికి రుద్దుకొని స్నానం చెయ్యాలి.
ఇది నాలుగు నెలల వరకు నిల్వ వుంటుంది.
దీనిని వాడడం వలన శరీరం మిలమిల మెరుస్తుంది నున్నగా తయారవుతుంది, చర్మ వ్యాధులు రావు.
సుగంధ స్నాన చూర్ణం 21-11-10.
గంధ కచ్చూరాలు
బావంచాలు
వాయు విడంగాలు
వట్టివేళ్ళు
కస్తూరి పసుపు
మంచి గంధం
అన్నింటిని విడివిడిగా బారక చూర్ణాలుగా చేయాలి. అన్ని చూర్ణాలను కలపాలి. దీనికి రెట్టింపుగా పెసర పిండిని తీసుకోవాలి.అన్నింటిని కలిపి గాలి చొరబడని డబ్బాలో భద్ర పరచాలి.
దీనిలో మూడు స్పూన్ల పిండిని తీసుకొని రుద్దుకొని స్నానం చెయ్యాలి. రోమాలకు వ్యతిరేక దిశలో రుద్దాలి.
చాలా గంటల వరకు శరీరం సుగంధ భరితంగా వుంటుంది.
దీనిని వాడడం వలన వేళ్ళ సందులలో వచ్చే గజ్జి కూడా నివారింప బడుతుంది.
మొదట శరీరాన్ని నువ్వులనూనెతో గాని ఆవనూనేతో గాని మర్దన చేసి తరువాత సున్ని పిండి రుద్దుకొని స్నానం చెయ్యాలి. . .
24-11-10
పసుపు ---- ఒక భాగం
పల్లేరు కాయల పొడి ---- " "
ఆవాలు ---- " "
కుంకుమ పువ్వు ---- " "
తుంగ ముస్థలు ---- " "
శొంటి ----- " "
కర్పూరం ----- " "
లవంగాలు ---- నాలుగు భాగాలు
సార పప్పు ---- " "
అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
దీనితో రుద్దుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన నివారింప బడుతుంది.
సర్వ ఔషధి స్నాన చూర్ణము 11-11-10.
శొంటి
గంధ కచ్చూరాలు
చెంగల్వ కోష్టు
తుంగ ముస్థలు
పసుపు
మాని పసుపు
జటామాంసి
సంపెంగ పువ్వు
వస
అన్నింటిని విడివిడిగా చూర్ణాలుచేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
దీనిని స్నానానికి ఉపయోగిస్తే చిన్న పిల్లలకు ఎలాంటి చర్మ వ్యాధులు రావు
నీటిలో పావు టీ స్పూను పొడి వేసి కాచి స్నానం చేయించవచ్చు.
చర్మ సౌందర్యాన్ని పెంచే స్నాన జల చూర్ణము 24-3-11.
వాతావరణ ప్రభావాలు మొదట చర్మం మీద పడాతాయి.
ఉదయం నుండి వున్న బడలికను సాయంకాలం ఈ చూర్ణం తో స్నానం చేస్తే హాయిగా వుంటుంది.
సుఖమైన నిద్ర పడుతుంది. అవాంచిత రోమాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
ఓట్స్ పిండి --- మూడు టేబుల్ స్పూన్లు
తవుడు --- ఒక టేబుల్ స్పూను
బాదం పప్పుల పొడి --- ఒక టేబుల్ స్పూను
గోధుమ పిండి --- ఒక టెబుల స్పూను
గులాబి జలం --- ఒక రెబుల్ స్పూను
నూలు గుడ్డ ---
అన్ని పొడులను ఒక నూలు గుడ్డలో వేసి మూటకట్టి గోరువెచ్చని నీటిలో వేయాలి. రోజ్
వాటర్ ను కూడా నీటిలో కలపాలి. ఓట్స్ పిండితో ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వుండవు,
ఈ పిండి మూట తో రుద్దుకుంటూ స్నానం చేయాలి. దీనితో రోమాలకు అభిముఖంగా రుద్దాలి
దీని వలన మృత కణాలు తొలగించ బడతాయి. తిరిగి మామూలు నీటితో స్నానం చేయాలి.
ఉపయోగాలు :-- బడలికను పోగొడుతుంది. చర్మం నునుపుగా తయారవుతుంది. మంచి
నిద్ర పడుతుంది. ( శ్రమను తగ్గించడానికి నిద్ర మంచి మందు ) అవాంచిత రోమాలు తొలగింప
బడతాయి. శరీరాన్ని పరిమళ భరితం చేస్తుంది.
.
28-2-11
సున్ని పిండి పూసుకున్న తరువాత ఎండిపోవడం ప్రారంభమైన వెంటనే స్నానం చేయాలి.
ఆలస్యం చేసి పూర్తిగా ఎండనివ్వకూడదు. చర్మం దెబ్బతింటుంది. చలికాలంలో గోరువెచ్చని
నీటితో స్నానం చేయాలి.
ఎండిన ఉసిరిక ముక్కల పొడి --- 100 gr
తుంగ గడ్డల పొడి --- 100 gr
కస్తూరి పసుపు పొడి --- 100 gr
బావంచాల పొడి --- 100 gr
గంధ కచ్చూరాల పొడి --- 100 gr
పచ్చ పెసలు లేదా చిరి శనగల పిండి --- 500 gr(4 చుక్కల నేతితో వేయించాలి )
అన్నింటిని ఒక పాత్రలో వేసి అన్ని బాగా కలిసేట్లు బాగా కలపాలి. తరువాత సీసాలో భద్రపరచాలి.
ముఖ సౌందర్యానికి , స్నానానికి చూర్ణము 27-6-11.
ఉసిరిక పొడి
తుంగ గడ్డల పొడి
మెంతుల పొడి
తులసి ఆకుల పొడి
వేపాకు పొడి
బావంచాల పొడి
మారేడు లేదా వేప ఆకుల పొడి
ఒక్కొక్కటి 100 వ్రాముల చొప్పున లేదా సమాన భాగాలుగా తీసుకోవాలి . దీనిలో అరకిలో పెసర పిండిని కలిపి సీసాలో
భద్రపరచుకోవాలి .
స్నానానికి సబ్బుకు బదులు గా ఈ పిండిని మాత్రమె వాడాలి .
ముఖ సౌందర్యానికి
బార్లీ గింజల పొడి
ఉలవల పొడి
మెంతుల పొడి
పెసర పిండి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .
ముఖాన్ని శుభ్ర పరచుకోవడానికి అవసరమైనంత పొడిని తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి పేస్టు లాగా చేసి
ముఖానికి పట్టించి కొంతసేపు ఉంచి తరువాత కడగాలి .
పై విధాలుగా చేయడం వలన శరీరము , ముఖము చాలా నునుపుగా తయారవుతాయి .
స్నాన చూర్ణం 5-7-11.
అవిశ గింజల పొడి --- 50 gr
తెల్ల మినప పప్పు పిండి --- 50 gr
పిప్పళ్ళ పొడి --- 50 gr
గోధుమ పిండి --- 50 gr
అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి
స్నానానికి వెళ్ళే ముందు తగినంత పిండిని తీసుకొని దానికి తగినంత నెయ్యి కలిపి శరీరానికి పూసుకోవాలి
కొంతసేపు వుంచి బాగా ఆరిన తరువాత స్నానం చేయాలి .
దీనిని వాడితే తప్పనిసరిగా శరీరపు రంగు ఎంతో కాంతివంతం అవుథున్ది.
ఈ విధంగా రెండు మూడు సార్లు చేసేటప్పటికి శరీరం నున్నగా తాజాదనం తో మెరిసి పోతుంది
యుక్త వయసు లోని ఆడ పిల్లలకు ---- సున్ని పిండి 30-8-11.
శనగల బరక చూర్ణం --- ఒక కప్పు
ఎర్ర కంది పప్పు --- అర కప్పు
పసుపు పొడి --- రెండు టేబుల్ స్పూన్లు
చందనం పొడి --- పావు కప్పు
ధనియాల పొడి --- పావు కప్పు
ఎర్ర చందనం పొడి --- పావు కప్పు
పాల మీగడ --- పావు కప్పు
పాలు --- తగినన్ని
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి చివరలో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి . దీనిని స్నానాల గదిలోకి
తీసుకెళ్ళి శరీరమంతా వర్తులాకారం లో రుద్దాలి . తరువాత స్నానం చేయాలి .
ఇది దురదలను , అల్లర్జీ లను పోగొడుతుంది .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి