భోజన సమయాలు
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం భోజన నియమాలు 28-3-11.
1. మలమూత్రాలు విసర్జించకుండ భోజనం చెయ్యకూడదు.
2. ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై ఆకలి వేసిన తరువాతనే భుజించాలి.
3. శోకంతో వున్నపుడు ఆహారం తీసుకోకూడదు. ఆ సమయంలో జీర్ణ రసాలు సరిగా ఉత్పత్తి కావు.
4. ఏ పనిపాటా లేనివాళ్ళు ఒక పూట భోజజనం తిని మిగిలిన రెండు పూటలు ఉపాహారం
తీసుకోవాలి.
బాగా కష్టం చేసే వాళ్ళు రెండు లేక మూడు పూటలా భుజించాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి