శరీరం పై కంతుల నివారణ 31-3-09.
శరీరంలో మలినాలు అక్కడక్కడ చేరడం వలన కంతులు ఏర్పడతాయి.
ఆవు నేతిని ప్రతి రోజు అన్నం లో తప్పక వాడాలి.
ఆవు మూత్రం పరగడుపున నీళ్ళు తేనె కలుపుకొని తాగాలి.
మునగ చెట్టు బెరడును చిన్న ముక్కలుగా కొట్టి కంతుల పైన కట్టు కట్టాలి. ఆ విధంగా కట్టినపుడు కంతులు ఎర్రబడతాయి. దురద పుడుతుంది. సరిపడక పోతే మానెయ్యవచ్చు.
మునగాకు కాన్సర్ గడ్డలను కూడా కరిగిస్తుంది.
కొవ్వు కంతులు -- నివారణకు --సురదారు లేపనం 24-8-10.
ఇవి ఎక్కువగా 30 -- 40 సంవత్సరాలు దాటినా పురుషులలో వస్తాయి.
ముంజేతి భాగాలు, చాతీ భాగాలు, తోడలలో కొవ్వు చేరి ఉబ్బెత్తుగా ఏర్పడతాయి.
వీటిలో సాధారణంగా నొప్పి వుండదు.
దేవదారు చెక్క
శొంటి
నవాసారం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఈ పొడికి తగినంత నిమ్మరసం కలిపి కంతులపై లేపనం చెయ్యాలి. తరువాత ఉప్పును వేడి చేసి ఒక గుడ్డలో వేసి కంతుల మీద కాపడం పెట్టాలి.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి