సున్నిత శరీరులకు ఆకలి కావడానికి --- కాశ్యప లేహ్యం 18-1-09.
జిలకర పొడి ------- 100 gr
కలకండ పొడి ------- 100 gr
ఆవు నెయ్యి ------- 100 gr
జిలకర, కలకండలను మెత్తగా దంచి జల్లించాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. రెండింటిని కలపాలి.
ఒక గిన్నెలో నెయ్యి పోసి స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి.పాత్రను దించి పొడిని కలపాలి. ఒకరు వేస్తూ వుంటే మరొకరు కలిపితే మంచిది. పొడి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలియ బెట్టాలి.కొంచం సేపు గాలికి ఉంచితే గట్టి పడుతుంది. గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.తడి తగలకూడదు.
పిల్లలకు ---- పావు టీ స్పూను
పెద్దలకు ---- ఒక టీ స్పూను
చిన్న పిల్లలకు ----- 2,3 చిటికెలు
ఆహారానికి ఒక గంట ముందు వాడాలి.
ఇది ఆకలి మందగించిన వారికి బాగా ఆకలి కలిగిస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. ఆకలి తగ్గిన పిల్లలకు, పైత్యం ప్రకోపించిన వారికి ఇది బాగా పని చేస్తుంది.
అగ్ని మాంద్యాన్ని పోగొట్టే కారప్పొడి 24-5-09.
జిలకర పొడి ---- 20 gr
మెంతుల పొడి ---- 20 gr
ఇంగువ పొడి ---- 5 gr
ఎండు మిర్చి పొడి ---- 40 gr
ఉప్పు లేక సైంధవ లవణం --తగినంత
జిలకరను, మెంతులను దోరగా వేయించాలి.
ఇంగువను పొంగించాలి.
అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.
ఈ పొడిని అన్నం లో కలుపుకొని నెయ్యి వేసుకొని తినాలి.
దీని వలన బాగా మందగించిన జటరాగ్ని పెరిగి ఆకాలి బాగా అవుతుంది
.జీర్ణ శక్తిని పెంచడానికి 10-5-10
శీతా కాలంలో శరీరంలో కఫం చేరి అది జీర్ణ కోశంలో గడ్డలుగా చేరిపోయి ఆకలి మందగిస్తుంది
.నీళ్ళలో ఉప్పు కలిపి గొంతులో పోసుకొని త్రాగాలి. తరువాత వ్రేళ్ళు పెట్టి వాంతి చేస్తే కఫం బయటకు వస్తుంది.
శొంటికరక్కాయల బెరడు
సైంధవ లవణం
పిప్పలి కట్టె
వాము
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని ఒక్కొక్క దానిని విడివిడిగా దోరగా వేయించాలి. ( సైంధవ లవణంతప్ప ) దంచి, జల్లించి, కలిపి నిల్వ చేసుకోవాలి.
భోజనం తరువాత పెద్దలు ఐదు గ్రాములు, పిల్లలు రెండు గ్రాముల పొడిని గోరు వెచ్చని నీటితో సేవిస్తే చాలా త్వరగా సులభంగా జీర్ణమవుతుంది. చాలా బాగా ఆకలి అవుతుంది. అన్నం చూస్తే సహించని వాళ్లకు ఇది చాలా బాగా పని చేస్తుంది.

ఆహారం బాగా జీర్ణం కావడానికి 26-5-10.
అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి సైంధవ లవణం కలిపి తీసుకుంటే జీర్ణ శక్తీ పెరుగుతుంది
ఆకలిని పెంచే లింగ్వాష్టకం 28-11-10.
ఆకలిని పెంచే లింగ్వాష్టకం 28-11-10.
శొంటి పొడి ---- 50 gr
పిప్పళ్ల పొడి ---- 50 gr
జీలకర్ర ---- 50 gr
వాము ---- 50 gr
సైంధవ లవణం ---- 50 gr
,మిరియాల పొడి ---- 50 gr
నల్ల జిలకర పొడి ---- 50 gr
పొంగించిన ఇంగువ పొడి ---- 50 gr
అన్నింటిని విడివిడిగా వేయించి దంచి జల్లించి చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. వారానికి ఒక సారి తయారు చేసుకుంటే మంచిది. చూర్ణాన్ని వేడి నీటితో గాని, మజ్జిగతో గాని లేక అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని గాని తీసుకోవచ్చు.
వేడి చేస్తే మజ్జిగతో తీసుకుంటే మంచిది.
దీనిని వాడడం వలన కీళ్ళనొప్పులు, ఒల్లునోప్పులు, ఆకలి మందగించడం, కడుపులో నొప్పి, అజీర్ణం కూడా నివారించ బడతాయి.
అజీర్ణాన్ని నివారించి ఆకలిని పెంచడానికి 8-12-10.
ఎండబెట్టిన కరివేపాకు ---- 50 gr
ధనియాలు -----50 gr
విడివిడిగా పొడి చేసి రెండు కలిపి దానికి ఉప్పు, కారం కలిపి అన్నంలో కలుపుకొని గాని
మజ్జిగలో కలుపుకొని గాని తీసుకోవచ్చు
. ఆకలి పెరగడానికి -- అగ్నిముఖ చూర్ణం 25-8-10.
ఇంగువ --- ఒక గ్రాము
వస --- రెండు గ్రాములు
పిప్పళ్ళు --- మూడు "
శొంటి --- నాలుగు "
వాము --- ఐదు "
కరక్కాయ --- ఆరు "
చిత్ర మూలం --- ఏడు "
చంగల్వ కోష్టు --- ఎనిమిది "
ఇంగువను బాణలి లో ఆవు నెయ్యి వేసి పొంగిస్తే శుద్ధి చేయబడుతుంది.అన్నింటిని చూర్ణాలుగా
చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.2 గ్రాముల నుండి 4 గ్రాముల వరకు వాడ వచ్చు.
దీనిని నోట్లో వేసుకుని మజ్జిగ తాగాలి.
ఆహారం తిన్నతరువాత బాగా జీర్ణమవుతుంది. ఆకలి లేని వాళ్ళు తీసుకుంటే బాగా జీర్ణమవుతుంది. ఆహారానికి ముందుతీసుకుంటే అరగంటకే బాగా ఆకలవుతుంది
అగ్ని మాంద్యము తొలగి ఆకలి కావడానికి 26-8-10
అర్క క్షారం ఈ సమస్య శారీరక, మానసిక ఆందోళనల వలన ఏర్పడుతుంది.
జిల్లెడును సమూలంగా తెచ్చి నీడలో ఆరబెట్టాలి. మూడు, నాలుగు రోజుల తరువాత దానిని కాల్చాలి.దాని వలన వచ్చే బూడిదను సేకరించుకోవాలి.
జిల్లేడు బూడిద ---- ఒక కిలో
నీళ్ళు ---- 16 రెట్లు
ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో జిల్లేడు బూడిదను వేయాలి.
ప్రతి రెండు మూడు గంటల కొకసారి కలియబెడుతూ వుండాలి.
మూడవ రోజు పై తేట నీటిని వంచుకోవాలి.
ఆ తేట ను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టిపూర్తిగా తేమ ఇంకి పోయే విధంగా సన్న మంట మీద కాచాలి. చివరగా ఉప్పు లాంటి పదార్ధం మిగులుతుంది." దీనిని చిన్న పిల్లలకు వాడకూడదు
"చిటికెడు పొడిని పెద్దలు ఉదయం, సాయంత్రం నీటితో గాని, మజ్జిగతో గాని తీసుకుంటే ఆకలి బాగాఅవుతుంది.
ఆకలి లేమి --- అగ్ని మాంద్యం 18-12-10.
నిద్ర సగం రోగాలను పోగోడితే ఆకలి అన్ని రోగాలను పోగొడుతుంది.
ఆయుర్వేద శాస్త్ర ప్రకారము నిద్రలేమి, ఆకలి లేమి ప్రదానమైన రోగాలు. 1. కామెర్ల వలన ఆకలి వుండదు. రోగం వలన సమస్య, సమస్య వలన రోగం వుంటాయి. 2. ఆకలి లేకపోవడం వలన నిద్రలేమి, రక్త లేమి ఏర్పడతాయి.చిత్రాది వటి, ద్రాక్షారిష్ట వీనిలో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు
ఏక మూలికా వైద్యం :--చిత్ర మూలం పొడిని మాత్రమే సేవిస్తే విరేచనమవుతుంది. బాగా ఆకలవుతుంది, ఎక్కువ తీసుకుంటే వేడిచేస్తుంది.అర టీ స్పూను చిత్రమూలం పొడిని బెల్లం తో కలిపి తీసుకుంటే సరిపోతుంది.
చిత్రమూలం ---- 100 gr
శొంటి ---- 100 gr
grధనియాలు ---- 50 gr
అడ్డసరం ఆకు చూర్ణం ---- 25 gr
తిప్ప తీగ కాదా పొడి ----- 25 gr
నెల వేము ---- 25 gr
కతుక రోహిణి ---- 25 gr
అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి పెట్టుకోవాలి. దీనిని కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి శనగగింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూటకు రెండు మాత్రల చొప్పున ఆహారం తరువాత వేసుకోవాలి.
దీని వలనబాగా ఆకలి అవుతుంది
. ఆకలిని పెంచే గుళికలు 16-8-09
.లేత వేప చిగుళ్ళు --- 20 gr
పాత బెల్లం ----20 gr
రెండింటిని కల్వంలో వేసి మెత్తగా నూరాలి. శనగ గింజలంత గోలీలు చేసి బాగా గాలి తగిలేచోట నీడలో ఆరబెట్టాలి.తేమ లేకుండా ఆరిన తరువాత నిల్వ చేసుకోవాలి .రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకుని నీళ్ళు తాగాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే కాలేయము, ప్లీహము కాపాడబడతాయి. రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ మందును వాడేటపుడు అతి పులుపు, అతి కారం అతి తీపి పదార్ధాలను వాడకూడదు.

ఆకలి పెరగడానికి ఆర్ద్ర ఖండావలీహ్యము 22-1-11.
ఆర్ద్రము = అల్లము
ఈ లేహ్యము పులి త్రేనుపులను, అరుచిని, పొట్ట ఉబ్బరాన్ని , వాతరోగాలను నివారిస్తుంది.
అల్లం ముక్కలు --- అర కిలో
కలకండ --- తగినంత
మిరియాల పొడి --- 50 gr
పిప్పల్లపొడి --- 25 gr
మోడి (పిప్పలి కట్టే) --- 25 gr
శొంటి పొడి --- 15 gr
జాజి కాయ పొడి --- 15 gr
యాలకుల పొడి --- 15 gr
చిత్రమూలం పొడి ---15 gr
నెయ్యి --- రెండు టీ స్పూన్లు
తేనె --- 100 gr
పెనంలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కాగిన తరువాత అల్లం ముక్కలను వేసి తడి లేకుండా వేయించాలి. తరువాత వాటిని పళ్ళెంలో వేసి గాలికి ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత మిక్సి లోవేసి మెత్తగా నూరాలి.
ఒక పాత్రలో నీటిని పోసి వేడి చేసి కలకండ పొడిని దానిలో కలపాలి. తీగపాకం వచ్చే వరకు కాచాలి. తరువాత దీనికి అల్లం పొడిని కలపాలి. తరువాత ఒక్కొక్కటిగా మిగిలిన వాటిని కలపాలి. చివరలో నెయ్యి కలపాలి. చల్లారిన తరువాత తేనె కలపాలి. తరువాత అంతటిని లేహ్యంలాగా బాగా కలిపి బాగా చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి
ఆహారానికి ముందు ఒకటి, రెండు స్పూన్ల లేహ్యాన్ని తినాలి.
ఉపయోగాలు:-- ఇది ఆకలిని పెంచుతుంది. అరుచిని, గ్యాస్ ను నివారిస్తుంది. పొట్ట ఉబ్బరింపును ,
త్రేనుపులను నివారిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి