కాన్సర్ రాకుండా నివారణ 8-3-09.
(వ్యాధులు రాకుండా కాపాడుకోవడం )
ఎరువుల ద్వారా ఆహారంలో ప్రవేశించిన రసాయనాలు శరీరంలో అక్కడక్కడ ఆగి పోవడం వలన ఈ వ్యాధి రావచ్చు. ఆయాభాగాల్లో చేరి మాంస భాగాలను చిల్లులు పడేట్లు చేసి పుట్ట కురుపు గా మారుతుంది.
ఈ ఔషధాన్ని వర్షాకాల ప్రారంభం నుండి వాడాలి.
దోరగా వేయించిన జిలకర పొడి ------ 100 gr
ఇంటిలో దంచిన పసుపు పొడి ------ 100 gr
కలకండ పొడి ------ 100 gr
మూడింటిని విడివిడిగా సీసాలలో భద్ర పరచాలి.
కలబంద ను తీసుకొని పై చెక్కు తీసి లోపలి గుజ్జును ఏడు సార్లు కడగాలి. దానిని 10 గ్రాములు తీసుకోవాలి.
ఒక్కొక్క సీసా నుండి ఒక్కొక్క టీ స్పూను పొడిని తీసుకొని మూడు స్పూన్ల పొడిని ఒక ప్లేటులో వేసుకోవాలి
కలబంద గుజ్జును ఆ పొడిలోఅద్దుకొని సూర్యోదయ సమయం లో తినాలి. దీనిని పరగడుపున సేవిస్తే సర్వ రోగాలు పోతాయి.
కలబంద ను సంస్కృత భాషలో "కుమారి" అంటారు.
దీనిని వాడడం వలన Fybroids , గర్భాశయం లో గడ్డలు, రొమ్ముల్లో గడ్డలు, నివారింప బడతాయి, రాకుండా కూడా నివారించ వచ్చు.
తీవ్ర మసాలాలు, పులుపు, కారం,వాడకూడదు.
దీనిని వాడితే గడ్డలు కరిగి పోతాయి .ఇది నిరూపించ బడినది.

కాన్సర్ నివారణకు 22-11-10.
నల్ల జీడి గింజలు పల్లేరు కాయలు పిప్పళ్ళు
వాయు విడంగాలు ఉసిరి కాయలు కరక్కాయలు
గలిజేరు వరుణ చెక్క తానికాయలు
శొంటి శతావరి మారేడు
అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున చూర్ణాన్ని తేనె కలిపి గాని నెయ్యి కలిపి గాని తీసుకోవాలి. ఈ విధంగా మూడు నెలలు వాడి ఒక నెల ఆపి మరలా మూడు నెలలు వాడాలి.
2. అతి మధురం
తిప్ప తీగ
అశ్వగంధ
అన్నింటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. ఈ చూర్ణాన్ని వాడడం వలన కాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాన్సర్ లేనివాళ్ళు దీనిని వాడడం వలన రోగ నిరోధకశక్తి పెరిగి, వ్యాధి రాకుండా నివారించ బడుతుంది.
బిళ్ళ గన్నేరు తో క్యాన్సర్ నివారణ 7-9-11
ఈ మొక్క యొక్క ఆకులు బ్లడ్ క్యాన్సర్ ను కూడా నివారిస్తాయి . దీనిని వాడడం వలన కాలేయం పునరుద్దరించ
బడుతుంది .
ఈ మొక్క రెండు రకాలుగా వుంటుంది . ఏదైనా పరవా లేదు . దీని యొక్క ఆకులను తెచ్చి నీడలో ఆరబెట్ట్టి , దంచి
జల్లించి సీసాలో భద్రపరచుకొవాలీ.
ప్రతి రోజు ఉదయం పరగడుపున చిటికెడు పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి .

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి