ఆయుర్వేద వక్కపొడి 19-7-11
నేతిలో దోరగా వేయించిన చిన్న కరక్కాయ పెచ్చుల ముక్కలు ---- 50 gr
దోరగా వేయించిన నలగ గొట్టిన జిలకర ---- 25 gr
దోరగా వేయించిన సోంపు గింజలు ---- 25 gr
అల్లం రసం --- ఒక టీ స్పూను
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
సైంధవ లవణం
కరక్కాయ పెచ్చులను , జిలకర పొడిని , సోంపు గింజలను ఒక గిన్నెలో వేసి వాటిపై అల్లం రసాన్ని , నిమ్మ రసాన్ని చిలకరించాలి తరువాత తగినంత సైంధవ లవణాన్ని కలపాలి .
ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఎండబెట్టాలి . బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి .
రోజుకు రెండు , మూడు సార్లు కొన్ని ముక్కలను నోట్లో వేసుకొని చప్పరించాలి .
ఉపయోగాలు :---
ఆకలిని కలిగిస్తుంది .
కఫాన్ని నివారిస్తుంది .
మంచి నిద్రను కలిగిస్తుంది .
నోట్లో పుండ్లు , నోటి పూత రాకుండా కాపాడుతుంది .
అన్నవాహిక శుభ్రపడుతుంది

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి