చర్మ సమస్యలు --- 2 21-7-11.
ఆవు మూత్రం --- అర కప్పు
నీళ్ళు --- పావు కప్పు
తేనె --- ఒక టీ స్పూను
ఆవు మూత్రాన్ని ఏడు సార్లు వడకట్టి స్టవ్ మీద పెట్టి కాచి పావు కప్పుకు రానివ్వాలి . దానికి నీటిని , తేనెను కలిపి
తాగాలి .
ఉపయోగాలు :-- ఇది కాలేయాన్ని , ప్లీహాన్ని , చర్మాన్ని శుద్ధి చేస్తుంది .
గిట్టని పదార్ధాలను వాడకూడదు .
చర్మ రోగాలు --- నివారణ 23-7-11.
విరుద్ధ ఆహార సేవనం వలన వచ్చే అవకాశం ఎక్కువగా కలదు .
వాయువిదంగాల చూర్ణం ---- 10 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణం ---- 10 gr
తానికాయల చూర్ణం ---- 10 gr
ఉసిరిక చూర్ణం ---- 10 gr
శొంటి చూర్ణం ---- 10 gr
పిప్పళ్ళ చూర్ణం ---- 10 gr
మిరియాల చూర్ణం ---- 10 gr
శుద్ధి చేసిన గుగ్గిలం చూర్ణం ---- 10 gr
అన్ని చూర్నాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
దీనిని ప్రతి రోజు 5 గ్రాముల చూర్ణాన్ని నీటితో సేవించాలి .
ఉపయోగాలు :--- దీనితో దుర్వాసన పట్టిన పుండ్లు , సోరియాసిస్ , భయంకరమైన చర్మ వ్యాధులు నివారింపబడతాయి .
సోరియాసిస్ --- నివారణ 9-8-11.
18 రకాల కుష్టు వ్యాదులలో ఇది ఒకటి .
చండ్ర చెక్క
బాగా ముదిరిన వేపచెక్క బెరడు
రెండింటిని సమాన భాగాలుగా తెచ్చి బాగా ఎండబెట్టి, దంచి, జల్లించి చూర్ణం చేయాలి , తరువాత దానిని
పరిశుభ్రమైన డబ్బాలో భద్రపరచుకోవాలి .
రెండు స్పూన్ల పొడిని అర లీటరు నీటిలో వేసి నానబెట్టి బాగా మరిగించి పావు లీటరుకు రానివ్వాలి . \
ఉదయం అరపావు , సాయంత్రం అరపావు కషాయాన్ని తాగాలి .
సూచన :--- వంకాయ , గోంగూర , మామిడి కాయ , మాంసాహార పదార్ధాలు భుజించ కూడదు .
చర్మ వ్యాధుల నివారణ 11-8-11.
లక్ష్మితులసి ఆకుల పొడి ---- 100 gr
మిరియాల పొడి ---- 20 gr
అల్లం రసం ---- తగినంత
అన్నింటిని కలిపి కల్వంలో వేసి మెత్తగానూరాలి . శనగ గిన్జలంత మాత్రలు తయారు చేసి నీడలో తడిలేకుండా
ఆరబెట్టాలి .
ప్రతిరోజు ఒక మాత్రను నీటిని కలిపి రంగరించి నాకాలి . దీనివలన రక్తశుద్ధి జరుగుతుంది .
ఎగ్జిమా , తీట , గజ్జి , తామర --- నివారణ
ఒక తెల్లబట్ట ముక్కను తీసుకొని దానిని జిల్లేడు పాలతో తడిపి , నానబెట్టాలి . దీనిని నువ్వుల నూనెలో వేసి అది
నూనెలో కలిసి పోయేవిధంగా మరగబెట్టాలి ఆ నూనెను గజ్జి వున్న చోట పూయాలి .
జిల్లేడు పాలకు బదులుగా జిల్లేడు ఆకు రసాన్ని కూడా ఉపయోగించవచ్చును .
8-9-11.
కొండతులసి ఆకుల రసం
నువ్వుల నూనె
ముద్దకర్పూరం
కొండ తులసి రసం , నువ్వుల నూనె లను సమానంగా తీసుకోవాలి . రెండింటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి
రసం ఇంకిపోయి , నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి . గోరువెచ్చగా అయిన తరువాత ముద్దకర్పూరం కలిపి సీసాలో
నిల్వ చేసుకోవాలి .
దీనిని చర్మం పై దురద వున్నచోట పూయాలి .
దీని వలన గజ్జి , తామర , దురద , చిడుము మొదలైనవి నివారింపబడతాయి .
13-9-11
పిచ్చి కుసుమ లేదా బలురక్కసి ని సమూలంగా దంచి నిజ రసం తీయాలి ( నీళ్లు కలపకుండా తీసే రసం )
దీనికి సమానముగా నువ్వుల నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలే విధంగా కాచాలి . చల్లారిన తరువాత వడకట్టి
నిల్వ చేసుకోవాలి .
ఇది అన్ని రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి