నంజు 23-7-11.
శరీరంలో చెడు నీరు చేరడాన్ని నంజు అంటారు .
లక్షణాలు :---- శరీరంలో చురుకులు , పోట్లు , బరువు , కదలలేక పోవడం వంటి లక్షణాలు వుంటాయి .
దోరగా వేయించిన శొంటి పొడి ---- 50 gr
" " మిరియాల పొడి ---- 50 gr
" " పిప్పళ్ళ పొడి ---- 50 gr
అన్నింటిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపీ నూరి కుకుడు గింజలంత మాత్రలు తయారు చేయాలి .
ప్రతి రోజు ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి చొప్పున రోజుకు రెండు మాత్రలు వాడాలి . ఈ విధంగా 40 రోజులు
వాడాలి .
ఆవాల నూనెను వేడి చేసి శరీరమంతా మర్దన చేస్తూ వుంటే వేలాడే చర్మం గట్టిపడుతుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి