జ్వరం వచ్చిన వాళ్లకు ఇవ్వవలసిన ఆహారము 27-1-09
పాత బియ్యం -------- 1 కప్పు
నీళ్ళు -------- 14 కప్పులు
బియ్యాన్ని కడిగి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మెతుకు కనబడకుండా సన్న మంట మీద ఉడికించాలి.దానిలో వేయించి దంచిన శొంటి పొడి, సైంధవ లవణం కలిపి తాగిస్తే జ్వరం తగ్గుతుంది మరియు ఆహారం జీర్ణమవుతుంది
.
.
జ్వరం నుండి త్వరగా కోలుకోవడానికి 18-2-10.
గట్టిగా వున్న పదార్ధాలు, చల్లని పదార్ధాలు, గడ్డ కూరలు తినకూడదు.
తులసి ఆకులు
వేపాకులు
గుంటగలగర
పల్లేరు సమూలం
నెల ఉసిరి
అన్నింటిని సమానంగా తీసుకొని కడిగి ఆరబెట్టి దంచి అన్ని పొడులను కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
మూడు వేళ్ళ పరిమాణమంత పొడిని తీసుకొని చలి కాలమైతే ఒక టీ స్పూను తేనెతో ఎండాకాలమైతేఒక టీ స్పూను నేతితో తీసుకుంటే త్వరగా పునరుజ్జీవితులవుతారు
. అతి త్వరగా కోలుకుంటారు. 40 రోజులువాడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి