ఎక్కిళ్ల సమస్య --నివారణ 29-1-09.
ఇచ్చాసనం లో ముద్ర వేసుకొని కూర్చోవాలి . మెడ, పొట్ట వంగ కూడదు.
వజ్రాసనం లో కూర్చొని మోకాళ్ళ మీద చేతులను ముద్ర రూపంలో పెట్టాలి. గాలి పీలుస్తూ, వదుల్తూ వుండాలి.
మనసును భ్రుకుటి మీద లగ్నం చెయ్యాలి. ఎంత సేపైనా చెయ్యవచ్చు.
దీని వలన చాల త్వరగా ఎక్కిళ్ళు తగ్గి పోతాయి.
దీని వలన చాల త్వరగా ఎక్కిళ్ళు తగ్గి పోతాయి.
2. బోర్లా పడుకొని అర చేతులు రొమ్ము భాగంలో వుంచి శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపాలి.చేతులను కిందికి ఆనించి మెడను పైకేత్తాలి. తరువాత బోర్లా పడుకోవాలి.
3. ఉష్ట్రాసనం వెయ్యాలి.
శొంటి ----50 gr
మిరియాలు --- 50 gr
పిప్పళ్ళు ----50 gr
ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
2 గ్రాముల పొడిని అరచేతిలో వేసుకొని అర టీ స్పూను తేనెను కలిపి రంగరించి నాలుకతో చప్పరించాలి.
ఆహారం తినాలనిపిస్తే అర గ్లాసు జావ తాగాలి.
6-11-10
ఉసిరి
శొంటి
పిప్పళ్ళు
అన్ని చూర్ణాలను సమాన భాగాలు తీసుకుని కలిపి పెట్టుకోవాలి. అవసరమైనంత పొడిని తీసుకుని దానికి తగినంత కలకండ పొడిని కలిపి ముద్ద చేసుకుని చప్పరిస్తూ వుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
ఎక్కిళ్ల సమస్య ---నివారణ 18-1-11.
ఎక్కిళ్ళు తీవ్రంగా వున్నపుడు --నివారణ చర్యలు 17-7-10.
ఎండిపోయిన మామిడి ఆకులను నిప్పుల్లో వేసి ఆ పొగను పీలిస్తే వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఎంత కాలం నుండి వున్న ఎక్కిళ్ళు అయినా నివారింప బడతాయి. మామిడి ఆకులను ఆవు పిడకల నిప్పు మీద ధూపం వేస్తే ఎంతో మంచిది. దీనినే టిక్కా ధూపం అంటారు.
6-11-10
శొంటి
పిప్పళ్ళు
అన్ని చూర్ణాలను సమాన భాగాలు తీసుకుని కలిపి పెట్టుకోవాలి. అవసరమైనంత పొడిని తీసుకుని దానికి తగినంత కలకండ పొడిని కలిపి ముద్ద చేసుకుని చప్పరిస్తూ వుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
చిట్కా 28-12-10.
గ్లాసులో అంచు వరకు నీళ్ళు తీసుకుని స్థిరం గా చాతీ వద్ద పట్టుకుని తలను వంచుతూ అంచుతో నీటిని తాగాలి. గ్లాసును ఏమాత్రం పైకేత్తకూడదు. అద్భుతంగా వెంటనే ఎక్కిళ్ళు నివారింప బడతాయి.
ఎక్కిళ్ల సమస్య ---నివారణ 18-1-11.
ఉదరవితానం ఎక్కువగా సంకోచించినపుడు ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ల సమయంలో అదనపు గాలి లోపలిపోతుంది. ఘాటైన మసాలా పదార్ధాలు, అతి వేడిగా వున్నా పదార్ధాలను తినడం వలన ఎక్కిళ్ళు వస్తాయి.
1. ఉలవల కషాయం గాని, ఉలవలు గాని వాడుతూ వుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
ఉలవలను వేయించి నలగగొట్టి నాలుగు కప్పుల నీటిలో వేసి ఉడికించి ఒక కప్పుకు రానిచ్చి ఉదయం అర కప్పు , సాయంత్రం అర కప్పు తీసుకోవాలి.
2. నెమలి ఈకల్ని రేకు పై మందిస్తే బూడిద అవుతుంది. దానిని తేనెతో కలిపి తీసుకోవాలి.
3. పావు టీ స్పూను యాలకుల గింజల చూర్ణాన్ని తగినంత తేనె తో తీసుకోవాలి. ఈ విధంగా మూడు పూటలా తీసుకోవాలి.
ఆగకుండా వచ్చే ఎక్కిళ్ల నివారణకు --చిట్కా 31-3-11.
పుదీనా ఆకులను నమిలితే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి. లేదా
అర కప్పు పుదీనా ఆకుల రసాన్ని తాగినా తగ్గిపోతాయి.
28-7-11
లక్షణాలు :-- ఘాటైన పదార్ధాలను తినడం వలన , కొన్ని రకాల వ్యాధుల కారణంగా వచ్చే అవకాశాలు కలవు .
1. నెమలి ఈకల భస్మం --- చిటికెడు
పిప్పళ్ళ చూర్ణం --- "
తేనె --- తగినంత
అన్నింటిని బాగా రంగరించి నాకేయ్యాలి . వెంటనే చల్లాటి నీళ్ళు గటగట తాగితే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి
2. జిలకర పొడి ---- అర టీ స్పూను
ధనియాల పొడి ---- " " "
రెండింటిని కలిపి నోట్లో వేసుకొని రసం మింగితే వెంటనే ఆగిపోతాయి .
3. అర టీ స్పూను చక్కర ను నాలుక కింద పెట్టుకుంటే వెంటనే తగ్గుతాయి /

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి