Vitamiin --D ఉపయోగాలు 19-1-11.
ఇది ఎముకల బలానికి చాలా అవసరం. ఇది లోపిస్తే ఎముకలు చాలా బలహీన పడతాయి. సూర్యరశ్మి తగలక పోవడం ముఖ్యమైన సమస్య. మరియు పూర్తిగా శాకాహారమే భుజించడం కూడా
లక్షణాలు :--
1. మెడ పట్టేయ్యడం
2. నిస్త్రాణ
3. సాయంకాలానికి నీరసం
4. ఎముకలు బలహీన పడడం
దీని వలన చిన్న పిల్లలలో రికెట్స్ వ్యాధి వస్తుంది.
విటమిన్ --D శరీరానికి అందాలంటే
1. ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు సూర్యరశ్మి లో నిలబడాలి.
2. క్యాడ్ లివర్ ఆయిల్ ను టాబ్లెట్లు లేదా పొడర్ లేదా టానిక్ రూపంలో గాని వాడాలి.
ఇవి తీసుకోవడం వలన క్యాన్సర్ల్ లను నివారించవచ్చు.
B . P , sugar కంట్రోల్ అవుతాయి.
మతిమరుపు -- స్మృతి భ్రంశము 20-1-11.
1. ఉసిరి చూర్ణము ---అర టీ స్పూను
తేనె ---తగినంత
రెండింటిని కలిపి ప్రతి రోజు తీసుకుంటూ వుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
2. ప్రతి రోజు 5, 6 బాదం పప్పులను తినాలి లేదా పేస్టూ ను పాలలో కలుపుకుని తాగాలి.
3. తిప్ప తీగ రసం --- 10 -- 20 ml
తిప్ప సత్తు --- 500 mg
కలిపి తీసుకోవాలి.
4. ఒక గ్లాసు నీటిలో ఒక గ్రాము అతిమధురం పొడిని కలిపి తాగాలి.
5. ఉసిరి చూర్ణము --- రెండు గ్రాములు
నువ్వులు --- రెండు గ్రాములు
తేనె
నెయ్యి
అన్నింటిని కలిపి తీసుకుంటే మెదడుకు మంచి టానిక్ లాగా పని చేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి